శృంగారంలో అందరికీ కామన్ గా ఉండే అపోహలు ఇవే...!
కండోమ్స్ చాలా ఎఫెక్టివ్ గా ఉండవు. అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ... కండోమ్స్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.
శృంగారం గురించి అందరికీ తెలిసినప్పటికీ... దాని గురించి ఎక్కువ అపోహలు ఉంటాయి. శృంగారం రుచి చూడని వారు మాత్రమే కాదు.... రోజూ కలయికను ఆస్వాదిస్తున్నవారికి కూడా కొన్ని అపోహలు ఉంటాయి. అవేంటో ఓసారిచూద్దాం..
sex
1.కలయికలో పాల్గొన్న ప్రతిసారీ గర్భం రాదు అని అందరూ అనుకుంటారు. కానీ... ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుంటే.... పరుషుల వీర్యం...స్త్రీల ప్రైవేట్ పార్ట్ లోకి చేరితే.. గర్భం వచ్చే అవకాశం చాలా ఎక్కువగానే ఉంటుంది. దీనిలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
2.కలయిక సమయంలో పురుషులకు ఎలాంటి ప్రొటెక్షన్ ఉండదు అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ... అందులో నిజం లేదు. పురుషులకు కండోమ్ మాత్రమే కాకుండా... పిల్స్ రూపంలో కూడా ప్రొటెక్షన్ మార్కెట్లో లభిస్తున్నాయి.
3.కండోమ్స్ చాలా ఎఫెక్టివ్ గా ఉండవు. అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ... కండోమ్స్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.
4.హార్మోనల్ బర్త్ కంట్రోల్ పిల్స్ చాలా ప్రమాదకరం అని చాలా మంది భావిస్తారు. కానీ అందులో నిజం లేదట. అవి నిజంగా ప్రమాదం అయితే.. వైద్యులు ఎందుకు సిఫార్స్ చేస్తారు. కాబట్టి.... ఇవి వైద్యుల సలహా మేరకు వాడటంలో ఎలాంటి ప్రమాదం ఉండదు.
5.పురుషులకు లిబిడో చాలా ఎక్కువగా ఉంటుంది... వారు ప్రతి నిమిషం మూడ్ లో ఉంటారు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ.... అలా ఏమీ కాదట. వారికి కూడా ఒత్తిడి, యాంక్సైటీ, ఫ్రస్టేషన్ లాంటివి ఉంటాయి.కాబట్టి... వారికి కూడా 24 గంటలు మూడ్ ఉండదు.
sex life
6.మహిళలకు భావప్రాప్తి కలగడం చాలా కష్టమని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ... అందులో నిజం లేదు. మహిళలకు భావప్రాప్తి కలగడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ.... ఫోర్ ప్లే, రొమాన్స్ లో ఎక్కువ పాల్గొంటే... వారికి తొందరగా భావప్రాప్తి కలుగుతుంది.
7. మహిళలకు సెక్స్ పట్ల ఆసక్తి చాలా తక్కువగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ... స్త్రీలకు కూడా సెక్స్ డ్రైవ్ కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ... వారు ఆ విషయాన్ని తొందరగా బయపెట్టరు.