శృంగారకలలు : వాటి అసలు అర్థం తెలుసా?

First Published Apr 10, 2021, 11:59 AM IST

కలలు.. కొన్ని ఎంత అద్భుతంగా ఉంటాయో.. మరికొన్ని అంత భయపెడతాయి. కలలు నిజమవుతాయా అనే దానికి రకరకాల వాదనలు ఉన్నాయి. చాలావరకు కలలు మన మానసికస్థితికి సంకేతాలుగా ఉంటాయి. భవిష్యత్తులో జరగబోయే వాటికి సూచనలుగా ఉంటాయి. ఇక ఇష్టపడ్డ మనిషి గురించి వచ్చే కలలు ఎంతో తీయగా ఉంటాయి.