గొడవ తర్వాత శృంగారం.. భలే మజానిస్తుందట!
First Published Dec 12, 2020, 2:44 PM IST
అసలు జీవితంలో ఒక్కసారైనా ఇలా సెక్స్ లో పాల్గొనాల్సిందేనని చెబుతున్నారు నిపుణులు. అవేంటో మనమూ ఓ లుక్కేద్దామా..

ప్రేమ అయినా, పెళ్లి అయినా... కొత్తలో బాగానే ఉంటుంది. ఆ బంధంలో ప్రతి ఒక్కటీ తాజాగా ఉంటాయి కాబట్టి.. దానిని ఆసాంతం ఆస్వాదించగలుగుతారు.

కొంత కాలం తర్వాత ప్రేమ మీద, పెళ్లి మీద చాలా మంది బోర్ కొట్టేస్తుంది. తమ జీవిత భాగస్వామికి కనీసం సమయం కేటాయించరు. రోజూ చూసే ముఖమే కదా... రోజూ మాట్లాడే మాటలే కదా అని తేలికగా తీసి పారేస్తుంటారు.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?