షాక్... పోర్న్ సైటల్లో 50వేల మంది పడకగది రొమాన్స్

First Published 13, Oct 2020, 12:58 PM

పడక గదిలోని రొమాన్స్ అంతా ఆ కెమేరాల పుణ్యామాని పోర్న్ సైట్ ఎక్కాయి. ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా 50వేల మంది ఇంట్లోని పడక గది రొమాన్స్ పోర్న్ సైట్లలో దర్శనమిచ్చాయి.

సాధారణంగా  చాలా మంది ఇంటికి సెక్యురిటీ కెమేరాలు పెట్టుకుంటారు. ఇంటికి ఎవరు వచ్చారు.. ఎవరు వెళ్లారు.. లేదా పొరపాటున దొంగలు పడితే.. వారిని గుర్తించడానికో ఇలా పలు రకాల సెక్యురిటీ రిజన్స్ దృష్ట్యా కమెరాలు పెట్టుకుంటారు. అయితే.. ఆ కెమేరాలు కొందరి కొంప ముంచాయి.

భద్రత సంగతి పక్కన పెడితే.. వారి పడక గదిలోని రొమాన్స్ అంతా ఆ కెమేరాల పుణ్యామాని పోర్న్ సైట్ ఎక్కాయి. ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా 50వేల మంది ఇంట్లోని పడక గది రొమాన్స్ పోర్న్ సైట్లలో దర్శనమిచ్చాయి. ఈ సంఘటన సింగపూర్ లో చోటుచేసుకోగా.. ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

భద్రత కోసం కొందరు ఇంట్లో పెట్టుకున్న సీసీ కెమేరా ఫుటేజీలను కొందరు వ్యక్తులు హ్యాక్ చేశారు. కాగా.. ఆ హ్యాకింగ్ వీడియోలను ఓ పోర్న్ సైట్ కి అమ్మేశారు.

దీంతో.. ఈ వీడియోలన్నీ నెట్టింట దర్శనమిచ్చాయి. కాగా.. ఆ వీడియోల్లో సెక్స్ సీన్లతోపాటు.. తల్లులు పిల్లలకు పాలు ఇస్తున్న వీడియోలు కూడా ఉండటం గమనార్హం.

చాలా మంది మన ఇంట్లో మనకేంటి భయమని లివింగ్ రూమ్ లో కూడా నచ్చినట్లుగా వ్యవహరిస్తుంటారు. కాగా.. వారికి తెలీకుండా వారి రొమాన్స్ అంతా వీడియో రూపంలో దర్శనమివ్వడం గమనార్హం.

చాలా వీడియోలు హాలు, బెడ్రూమ్ లలోవే కావడం గమనార్హం. కొన్ని బాత్రూమ్ వీడియోలు కూడా దర్శనమిచ్చాయి. ఆ వీడియోలన్నీ ఈ ఏడాదిలోనివే కావడం విశేషం.

సింగపూర్ లో చాలా మంది భద్రత కోసం ఐపీ కెమేరాలు పెట్టుకుంటారట. దొంగల భయం, ఇంట్లో పిల్లలను ఒంటరిగా వదిలేసినప్పుడు ట్రాక్ చేసుకోవడానికి ఇలా పలు రకాల కారణాలను వారంతా కచ్చితంగా ఈ కెమేరాలను ఏర్పరుచుకుంటారు.

కాగా.. సైబర్ నేరస్థులు దానిపై కన్నేసి.. మొత్తాన్ని హ్యాక్ చేశారు. పలు సోషల్ మీడియా గ్రూపుల్లోనూ ఈ వీడియోలు దర్శనమిచ్చాయని పలువురు వాపోతున్నారు. తమ వీడియోలు పోర్న్ సైట్స్ ఎక్కాయన్న విషయం తెలిసి షాకయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

loader