శృంగారంలో ఈ ఆసక్తుల గురించి తెలిస్తే.. రెచ్చిపోవచ్చు...

First Published Feb 5, 2021, 10:25 AM IST

వయసుతో పాటు లైంగింకాసక్తుల్లోనూ మార్పులు వస్తాయి. మానసిక, శారీరక పరిణతితో పాటు లైంగిక సామర్థ్యం, ఇష్టాలు, కోరికల్లోనూ మార్పులొస్తాయి. ఆ భావోద్వేగాలే మీరేంటో పట్టిస్తుంది. మీరు ఎలాంటి శృంగారానికి ఇష్టపడతారు అనేది చెబుతాయి.