సరైన భాగస్వామినే ఎంచుకున్నారా?... ఇలా తెలుసుకోండి..

First Published May 10, 2021, 4:13 PM IST

పెళ్లి ఓ అందమైన, అపురూపమైన అనుబంధం. జీవితాంతం మరోవ్యక్తికి కలిసి చేసే ప్రయాణం. అది ఏ వ్యక్తితో అనేది చాలా కీలకమైన విషయం. ఆ వ్యక్తి ఎంపికలో మీ నిర్ణయం తప్పుగా ఉంటే మీ వైవాహిక జీవితం ఒడిదుడుకుల్లో పడడమే కాదు.. ఇరు కుటుంబాలూ ఇబ్బందుల్లో పడతాయి.