శృంగారం సరే.. మీ మధ్య ప్రేమ తగ్గకుండా ఉండాలంటే...

First Published Apr 6, 2021, 2:57 PM IST

ప్రేమించడం.. ప్రేమలో పడడం ఓ అందమైన అనుభూతి.. అద్భుతమైన భావన.. ఒకరికోసం ఒకరు ఆరాటపడడం, ఒకరి సన్నిధిలో మరొకరు స్వాంతన పొందడం.. ఒకరికోసం ఒకరు ఎదురుచూడడం.. విరహంతో వేగి పోవడం.. ఒకర్ని చూడగానే ఒకరి కళ్లల్లో మెరుపులు.. చిలిపి అల్లర్లు, చిరు తగాదాలు, త్యాగాలు.. బుజ్జగింపులు, దొంగ ముద్దులూ.. అదొక మధురమైన మనసు మాయ.