శృంగారంలో టాప్ కి చేరాలా.. ఇదే సరైన మందు

First Published 6, Jan 2020, 3:06 PM

దీనిని సేవించడం వలన శరీరానికి తక్షణ శక్తిని అందించి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. నరాల బలహీనతను దూరం చేసి వీర్యవృద్ధికి తోడ్పడుతుంది. జాజికాయను సన్నని సెగపై నేతిలో వేయించి పొడి చేసుకుని ఓ డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఐదు గ్రాముల చూర్ణాన్ని ఉదయం సాయంత్రం పాలలో మరిగించి తాగాలి. 
 
శృంగారంపై ఆసక్తి అందరికీ ఉంటుంది. పడక గదిలో దంపతుల మధ్య జరిగే ఈ యుద్ధంలో... ఒకరిని మరొకరు తృప్తి పరచాలాని కలలు కంటూ ఉంటారు. అయితే... ప్రస్తుతం మనం ఉన్న జీవవ శైలి, సరైన ఆహారం తీసుకోకపోవడం, నిద్రలేమి తదితర కారాణాలతో.. వెనకపడిపోతున్నాము.

ఈ సమస్య పరిష్కరానికి వైద్యుల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది.  అయితే... డాక్టర్ల చుట్టూ తిరిగి టెస్టులు, మందుల బాధ, ఈ వ్యయ ప్రయాసల నుంచి కేవలం మీ ఇంట్లోని వంట గది మిమ్మల్ని కాపాడేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

సుగంధ ద్రవ్యాలలో జాజికాయకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. ఆహారానికి సువాసన, రుచి పెంచడంతో పాటు అనేక ఔషధ గుణాలను జాజికాయ కలిగి ఉంది. ఇది మెదడుకు ఒక అద్భుతమైన టానిక్‌లా పనిచేస్తుంది. అలసట, ఒత్తిడి, ఆందోళనలను దరిచేరనివ్వదు.

నిద్రలేమి సమస్యతో సతమతం అయ్యేవారు జాజికాయ తీసుకుంటే మంచి గాఢనిద్ర పడుతుంది. ఒక చెంచా తేనె, చిటికెడు జాజికాయ పొడిని కలిపి ఈ మిశ్రమాన్ని నిద్రించడానికి 15 నిమిషాల ముందు తాగాలి. దీంతో చక్కని నిద్ర పడుతుంది.

ఇది ప్రధానంగా మగవారికి చాలా మేలు చేస్తుందని అంటారు. దీనిని పాలలో కలిపి తాగితే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా పురుషులలో శృంగార వాంఛను  మెరుగుపరుస్తుంది. మగవారిలో ఏర్పడే నపుంసకత్వం, శీఘ్ర స్కలనం వంటి లైంగిక సమస్యలు ఉన్నవారు జాజికాయ తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

ఇది ప్రధానంగా మగవారికి చాలా మేలు చేస్తుందని అంటారు. దీనిని పాలలో కలిపి తాగితే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా పురుషులలో శృంగార వాంఛను మెరుగుపరుస్తుంది. మగవారిలో ఏర్పడే నపుంసకత్వం, శీఘ్ర స్కలనం వంటి లైంగిక సమస్యలు ఉన్నవారు జాజికాయ తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

దీనిని సేవించడం వలన శరీరానికి తక్షణ శక్తిని అందించి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. నరాల బలహీనతను దూరం చేసి వీర్యవృద్ధికి తోడ్పడుతుంది. జాజికాయను సన్నని సెగపై నేతిలో వేయించి పొడి చేసుకుని ఓ డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఐదు గ్రాముల చూర్ణాన్ని ఉదయం సాయంత్రం పాలలో మరిగించి తాగాలి.

దీనిని సేవించడం వలన శరీరానికి తక్షణ శక్తిని అందించి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. నరాల బలహీనతను దూరం చేసి వీర్యవృద్ధికి తోడ్పడుతుంది. జాజికాయను సన్నని సెగపై నేతిలో వేయించి పొడి చేసుకుని ఓ డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఐదు గ్రాముల చూర్ణాన్ని ఉదయం సాయంత్రం పాలలో మరిగించి తాగాలి.

ఇక స్త్రీల విషయానికి వస్తే.. వారిలో అందాన్ని మరింత మెరుగుపరుస్తుంది. జట్టు రాలడం లాంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు.. ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలను కూడా నివారించవచ్చు.

జాజికాయ ను పొడి చేసి.. దానిలో కొద్దిగా చందనం కలిపి రాసుకుంటే... ముఖంపై మచ్చలు తగ్గిపోయి.. కాంతివంతంగా మెరిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్లు వచ్చిన ప్రాంతంలో జాజికాయ పొడి రాసినా కూడా ఫలితం లభిస్తుందని చెబుతున్నారు.

కేవలం జాజికాయ మాత్రమే కాదు... చాలా రకాల ఆహారాలు.. శృంగార కోరికలను పెంచడానికి సహాయపడతాయి. వాటిలో అరటి పండు మొదటిస్థానంలో ఉంటుంది. అరటి పండులో ఉండే  విటమిన్స్,  పొటాషియం శరీరంలో సెక్స్ హార్మోన్ ఉత్పత్తి పెంచడానికి సహాయపడతాయి. అరటి పండులో టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచే బ్రోమేలిన్ ఉంటుంది. అరటిపండులో అధిక స్థాయిలో చక్కెర ఉండుట వల్ల కొద్దిసేపు శక్తి ఇవ్వటానికి సహాయపడుతుంది.

అంజీర పండు కూడా శృంగారానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంజీర ను నిలువుగా కత్తిరిస్తే లెదా ఓపెన్ చేసి చూస్తే స్త్రీ జననాంగం లేదా యోని (వెజిన) నిర్మాణంవలే ఉంటుంది. ఇది పురాతనకాలం నుండి సంతానోత్పత్తి కి సంబంధం కలిగి ఉంది. అత్తి పండ్లలో విటమిన్ ఎ, విటమిన్ బి 1,విటమిన్ బి 2, కాల్షియం, ఇనుము, భాస్వరం, మాంగనీస్ మరియు పొటాషియం ఉంటాయి. ఇది లైంగిక బలహీనతను తగ్గిస్తుందని గుర్తించారు.  కావచ్చు.. చాలా మంది ముద్దు పెట్టరు.

నిత్యం ఒక గుప్పెడు ఎర్ర ద్రాక్ష పండ్లను తింటే చాలు. స్త్రీ, పురుషులిద్దరిలోనూ శృంగార పరంగా వచ్చే సమస్యలు పోతాయి. లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండడం వల్ల మగవారిలో వీర్య నాశనం కాకుండా ఉంటుంది.

నిత్యం ఒక కప్పు ఓట్ మీల్‌ను తింటే మగవారిలో లైంగిక సామర్థ్యం డబుల్ అవుతుంది. వీర్య నాణ్యత కూడా పెరుగుతుంది. వారిలో టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో శృంగార పరంగా ఫిట్ అవుతారు

అంతేకాదు.. వాల్ నట్స్, స్ట్రాబెర్రీ, అవకాడో, బాదం వంటి ఫుడ్స్ ని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. అలా చేసుకుంటే.... శృంగారంలో మరింత ఎక్కువగా ఆనందాన్ని ఆస్వాదించగలుగుతారు.