మగాళ్లకి మాత్రమే.. శృంగారంలో ఈ చిట్కాలతో చెలరేగిపోవచ్చు...

First Published Dec 13, 2020, 10:07 AM IST

భార్యభర్తల అనుబంధం శారీరకమైనదే కాదు మానసికమైనది. ప్రేమపూరితమైనది. ఈ బంధంలో అనురాగం, ఆత్మీయత శృంగారాన్ని మరో మెట్టు పైకెక్కిస్తుంది. వారి మధ్య అరమరికలు లేని ప్రేమ పుట్టబోయే పిల్లల జీవితాలనూ ప్రభావితం చేస్తుంది. జీవితభాగస్వాములిద్దరిలో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనే ప్రశ్న ఎప్పుడూ ఉదయించకూడదు.

ముఖ్యంగా భర్తలు భార్యలమనసు గెలుచుకోగలిగితే ఆ దాంపత్యం ఆనందంగా గడుస్తుంది. శృంగార జీవితం రసవత్తరంగా సాగుతుంది. దీనికోసం మగాళ్లు కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే.. అది స్త్రీలు మీ చుట్టూ తిరిగేలా చేస్తుంది. మీనుండి దూరంగా వెళ్లాలన్నా వెళ్లలేరు.

సెక్స్ కావాల్సినప్పుడో, సెక్స్ సమయంలోనో కాకుండా మామూలు సమయాల్లో కూడా జీవిత భాగస్వామితో చక్కగా మాట్లాడండి. ఆమె కనిపించినప్పుడల్లా చిన్న చిరునవ్వు విసరండి. అది వారిలో ఎన్నో మధురానుభూతుల్ని రేకెత్తిస్తుంది. ఫలితంగా మీ పడకగది నిద్రపోదు. ఆ నవ్వు మీలోని ఒత్తిడిని మాయం చేస్తుంది.

ఉత్సాహంగా ఉండండి.. ముఖ్యంగా రొమాన్స్ విషయంలో ఇది చాలా ముఖ్యం. మీ జీవిత భాగస్వామి మీ ఉత్సాహానికి ఫిదా అవ్వాల్సిందే. మీ ఉత్సాహం ఆమెతో నూతనోత్తేజాన్ని నింపుతుంది. అది మానసిక, శారీరక సానిహిత్యాన్ని మరింత పెంచుతుంది.

భార్యభర్తలన్నాక గొడవలు, కీచులాటలు కామన్. అయితే వీటిని సాగదీసుకుంటూ వెళ్లకుండా అప్పటికప్పుడు వదిలేయండి. గొడవకు మూలం తెలుసుకుని పరిష్కరించండి. గొడవ వల్ల మంచి జరిగేదుంటే జరగనివ్వండి కానీ అనవసరంగా దూరం పెంచుకోకండి. ఇది లైఫ్ పార్ట్ నర్స్ ఇద్దరికీ వర్తిస్తుంది.

24గంటలూ ఆఫీస్ వర్క్ తో బిజీగా ఉండడం కాకుండా మీకంటూ మీరు కొంత సమయాన్ని కేటాయించుకోండి. దీనివల్ల చికాకులు దూరమవుతాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.  ఇది మీ సెక్స్ లైఫ్ మీద మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. మంచినిద్ర, మంచి సెక్స్ ఆరోగ్యాన్ని మరింత బాగు చేస్తుంది.

చెడు అలవాట్లకు దూరం కండి. చెడు అలవాట్లంటే సిగరెట్, మందు మాత్రమే కాదు. టేబుల్ మ్యానర్స్ తెలియకపోవడం, ఆహారనియమాలు పాటించకపోవడం లాంటివి కూడా అందులోకి వస్తాయి. కాబట్టి వీటిని సరిచేసుకుంటే మీ జీవితభాగస్వామికి మీ పట్ల మరింత ప్రేమ పెరుగుతుంది. ఇది మీ శృంగార జీవితాన్ని బాగా మెరుగుపరుస్తుంది.

నీట్ నెస్ చాలా ఇంపార్టెంట్. శారీరక శుభ్రత బాగ పాటించడం. బ్రష్ చేసుకునే దగ్గరినుండి స్నానం చేయడం, తినేముందు తిన్న తరువాత చేతుల్ని శుభ్రం చేసుకోవడం వరకు ఎప్పుడూ నీట్ గా ఉండడానికి ప్రయత్నించండి. దీంతోపాటు ఇంటిని శుభ్రంగా ఉంచడానికి మీ జీవిత భాగస్వామికి సాయం చేయండి. ఇది మీ జీవిత భాగస్వామిని ఆకట్టుకునేలా చేస్తుంది.

ప్రతీరోజూ స్నానం చేయడం ముఖ్యం. మైల్డ్ స్మెల్ వచ్చే పర్ ఫ్యూమ్ వాడండి. దీంతో మీరు ఎప్పుడూ చక్కగా సువాసనలు వెదజల్లుతూ ఉంటారు. దీంతో మీ భాగస్వామి మీరు పిలవకుండానే మీకు దగ్గరగా వచ్చేస్తుంది. ఇది మీ శృంగార జీవితాన్ని మరింత ప్రభావితం చేస్తుంది.

దంపతులిద్దరూ బైటికి వెళ్లినప్పుడు డ్రెస్సింగ్ మీద శ్రద్ధ పెట్టండి. మీకు సరిపోయే దుస్తుల్నే ధరించండి.  ప్యాంటు, చొక్కా రంగులో సరిపోలనివ్వండి. డ్రెస్ కి సరిపోయే రంగు టై, బూట్లు వేసుకోండి. నీట్ గా కటింగ్, షేవింగ్ చేయించుకోండి. కాళ్లు, చేతులకు గోర్లు లేకుండా చూసుకోండి. చేతికి ఒకటి రెండి వేళ్లకు మాత్రమే రింగులు పెట్టుకోండి. ఇది మీ భాగస్వామిని మీ అందానికి ఫిదా అయ్యేలా నలుగురిలో గర్వంగా చూపించుకునేలా చేస్తాయి.

సాధారణంగా మహిళలతో పోలిస్తే పురుషులకు కోపం ఎక్కువ. కానీ మీ జీవిత భాగస్వామి విషయంలో ఇది కుదరదు. తరచుగా తనమీద ప్రేమ కురిపించాలి. తనతో ఎక్కువ సమయం గడపడానికి ప్లాన్ చేయాలి. దీంతో మీ భాగస్వామి పట్ల మీ ప్రేమ రెట్టింపు అవుతుంది.

సినిమాకో, పార్టీకో ప్లాన్ చేసుకుంటే సరిగ్గా సమయానికి వెళ్లేలా జాగ్రత్త పడండి. పనులన్నీ ముందే ముగించుకోండి. మీ ఆలస్యం మీ జీవిత భాగస్వామిలో విసుగు పెరిగేలా చేయకుండా చూసుకోండి. మీ భార్యతో గడపడం చాలా ముఖ్యం అన్న విషయం మరిచిపోవద్దు.

అహం పనికిరాదు. ఇంట్లో నేను గొప్ప అనే భావజాలం నుండి బయటపడండి. చిన్న చిన్న పనుల్లో ఆమెకు సాయం చేయండి. సంసారంలో భార్యాభర్తలు సమానమని భావించాలి. ఏ ముఖ్య విషయమైనా తనతో చర్చించాకే నిర్ణయం తీసుకోండి.

ఎప్పుడూ చిరాకుగా, కోపంగా ఉండకుండా బాగా గట్టిగా నవ్వడానికి ట్రై చేయండి. దీంతో ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. కామెడీ షోలు చూడండి. హాయిగా నవ్వుకోండి. దీంతో జబ్బులకు దూరంగా ఉండడమే కాకుండా భార్యభర్తల మధ్య అనుబంధం మరింత పెరుగుతుంది.

సిగరెట్, మందులాంటి వాటికి దూరంగా ఉండండి. ఇది ఆరోగ్యంతో పాటు సెక్స్ లైఫ్ మీదా ప్రభావాన్ని చూపుతుంది. చాలామంది స్టేటస్ సింబల్ గా సిగరెట్, మందు తాగుతుంటారు. అది వ్యసనంగా మారిపోతుంది. దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?