MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • మీరు మీ పిల్లల విషయంలో అసురక్షితంగా ఉన్నారు అనడానికి సంకేతాలు ఇవే..!

మీరు మీ పిల్లల విషయంలో అసురక్షితంగా ఉన్నారు అనడానికి సంకేతాలు ఇవే..!

పిల్లల విషయంలో అసురక్షితా భావంతో ఉండటం వల్ల బంధాల మధ్య సమస్యలు వస్తాయట. మీకు మీ పిల్లలకు మధ్య తెలియని అడ్డుగోడ ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 30 2022, 12:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Parenting Tips Speech It is the parents who talk to children

Parenting Tips-Speech It is the parents who talk to children

పిల్లల విషయంలో తల్లిదండ్రులకు ప్రేమ ఉండటం చాలా సహజం. కానీ..,  చాలా మంది  తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా  అసురక్షితంగా, అభద్రతా భావంతో ఉంటారట. అయితే.. ఇలా పిల్లల విషయంలో అసురక్షితా భావంతో ఉండటం వల్ల బంధాల మధ్య సమస్యలు వస్తాయట. మీకు మీ పిల్లలకు మధ్య తెలియని అడ్డుగోడ ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మీరు నిజంగా మీ పిల్లల విషయంలో అసురక్షితంగా, అభద్రతా భావంతో ఉన్నారు అని తెలుసుకోవడమెలా అనే సందేహం మీకు కలగొచ్చు. ఈ కింది సంకేతాలతో తెలుసుకోవచ్చట.

38

తల్లిదండ్రుల మధ్య గొడవలు రావడం చాలా సహజం. అయితే... మీ మధ్య గొడవ జరుగుతున్నప్పుడు పిల్లలు మధ్యలో దూరకపోవడమే మంచిది. అలా కాదు.. మీ పిల్లలు మీ గొడవ మధ్యలో దూరమౌతున్నారు అంటే.. మీరు ఆలోచించుకోవాలి. ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ గొడవలు పిల్లలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి..  వీలైనంత వరకు మీరు ఆ గొడవను అక్కడి నుంచి అక్కడే ఆపేయడం మంచిది.
 

48

సహ ఆధారిత సంబంధాలు బాధిత తల్లిదండ్రులను కలిగి ఉంటాయి, ఇది అనివార్యంగా పిల్లలలో అపరాధాన్ని కలిగిస్తుంది

58
Perentig Tips

Perentig Tips

మీ పిల్లల పోరాటాన్ని గుర్తించడానికి ఉద్దేశపూర్వకంగా అయిష్టత కూడా అభద్రతలో భాగమే, ఎందుకంటే మీరు ఎక్కువ రక్షణలో ఉన్నారు. మీరు పిల్లలపై అతి ప్రేమ, రక్షణ చూపించడం వల్ల కూడా వారిపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది.

68

చాలా మంది పిల్లలపై గట్టిగా అరిచేస్తూ ఉంటారు. ఆ తర్వాత వెంటనే.. వారి అటెన్షన్  కోరుకుంటూ ఉంటారు. అలా పిల్లలు మీ మీద అటెన్షన్ చూపించగానే చాలా ఆనందంగా ఫీలౌతూ ఉంటారు.

78

మీ పిల్లలు ప్రతిపాదించిన కొత్త ఆలోచనలు మీ మానసిక భద్రత కోసం మిమ్మల్ని భయపెడితే, మీరు తల్లిదండ్రులుగా ఖచ్చితంగా అసురక్షితంగా ఉంటారు

88

మీరు మీ పిల్లల ప్రవర్తనను మార్చడానికి ప్రయత్నించేటప్పుడు.. సరైన వ్యూహం చేయలేకపోవడం కూడా మీరు అసురక్షితంగా ఉన్నట్లే.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved