హైటెక్ సెక్స్ రాకెట్... అమ్మాయిలతో దొరికిపోయిన జర్నలిస్ట్

First Published 3, Jun 2020, 3:25 PM

వెయ్యి నుంచి పదివేల వరకు బేరం కుదుర్చుకొని విఠులు ఆ ఇంటికి వస్తున్నారని పోలీసులు తెలిపారు. కాగా.. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి దాడులు చేశారు.

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించారు. ఎక్కడ బయటకు వస్తే.. కరోనా సోకుంతుందోనని ఎవరూ బయటకు కూడా రావడంలేదు. కేవలం తుమ్ము, దగ్గులతోనే కరోనా వ్యాప్తి చెందుతుండటంతో అందరూ భయపడిపోతున్నారు.

అందులోనూ లాక్ డౌన్ అమలులో ఉండటంతో చాలా మంది స్వస్థలాలకు కూడా వెళ్లలేకపోతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లోనూ హైటెక్ రేంజ్ లో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారు.

सीओ कलक्टरगंज श्वेता यादव ने स्वरूपनगर और कर्नलगंज पुलिस के साथ आर्य नगर स्थित मकान नंबर 8/58 में छापेमारी कर इस धंधे का खुलासा किया। (प्रतीकात्मक फोटो)

మొన్నటికి మొన్న నోయిడాలో స్థానిక పోలీసులు అక్కడ ఓ సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేయగా.. తాజాగా ఆర్యనగర్ లో మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ వ్యవహారంలో ఓ జర్నలిస్ట్ కూడా ఉండటం గమనార్హం.

వీరు ఈ వ్యభిచార దందా మొత్తం వాట్సాప్ లోనే చేస్తుండటం విశేషం. వాట్సాప్ లోనే అమ్మాయిల ఫోటోలు పంపడం లాంటివి చేసి.. ఆ తర్వాత  వాళ్లకు అమ్మాయిలు నచ్చితే.. వాట్సాప్ లోనే బేరం కుదుర్చుకుంటున్నారు.

వీరు ఈ వ్యభిచార దందా మొత్తం వాట్సాప్ లోనే చేస్తుండటం విశేషం. వాట్సాప్ లోనే అమ్మాయిల ఫోటోలు పంపడం లాంటివి చేసి.. ఆ తర్వాత  వాళ్లకు అమ్మాయిలు నచ్చితే.. వాట్సాప్ లోనే బేరం కుదుర్చుకుంటున్నారు.

వెయ్యి నుంచి పదివేల వరకు బేరం కుదుర్చుకొని విఠులు ఆ ఇంటికి వస్తున్నారని పోలీసులు తెలిపారు. కాగా.. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి దాడులు చేశారు.

వెయ్యి నుంచి పదివేల వరకు బేరం కుదుర్చుకొని విఠులు ఆ ఇంటికి వస్తున్నారని పోలీసులు తెలిపారు. కాగా.. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి దాడులు చేశారు.

మొత్తం ఐదుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. అందులో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని..  ఓ ప్రముఖ ఛానెల్ కి చెందిన జర్నలిస్ట్ ఉన్నాడని పోలీసులు చెప్పారు. దీని కోసమే ప్రత్యేకంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకొని మరీ ఈ వ్యవహారం నిర్వహిస్తూ వస్తున్నట్లు చెప్పారు.

విచిత్రం ఏమిటంటే.. ఈ ఇంటి ఓనర్ కూడా అదే ఇంట్లో ఉంటున్నాడు. వీళ్లు చేసే పని తెలిసినా అతను ఆ ఇంటికి వాళ్లకు అద్దెకు ఇచ్చాడు. కాగా.. వారి దగ్గర నుంచి కొంత నగదు కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. కుప్పలుగా కండోమ్ ప్యాకెట్లు, గర్భనిరోధక మాత్రలు కూడా ఉండటం గమనార్హం.

loader