షాకింగ్ : టీచర్ ను చంపి.. శవంతో శృంగారం.. !!

First Published Apr 20, 2021, 12:36 PM IST

జంషేడ్ పూర్ లో వారం క్రితం భార్యను, పిల్లల్ని దారుణంగా చంపిన వ్యక్తి కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో అతను చెబుతున్న విషయాలు విని పోలీసులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.