అప్పు తీర్చలేక.. భార్య మానాన్ని స్నేహితుడికి అమ్మకానికి పెట్టి..

First Published 9, Apr 2020, 2:24 PM

కొంతకాలంగా చెడు సావాసాలకు అలవాటు పడిన శ్యామ్... వాటి కోసం అప్పులు చేయడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలోనే కౌషల్ అనే వ్యక్తి వద్ద పెద్ద మొత్తంలో అప్పు చేశాడు.

భార్యభర్తల బంధం చాలా గొప్పదని అందరూ చెబుతుంటారు. కేవలం తాళి కట్టాడనే కారణంతో స్త్రీ.. తన వాళ్లందరినీ వదిలేసి, ఇంటిపేరు మార్చుకొని భర్త వెనక వచ్చేస్తుంది. అలాంటి భార్యను, ఆమె మెడలోని తాళిని ఓ వ్యక్తి అపహాస్యం చేశాడు.

స్నేహితుడి వద్ద అప్పు చేసి.. ఆ అప్పు తీర్చేలేక భార్య మానాన్ని అమ్మకానికి పెట్టాడు. తన స్నేహితుడితో శృంగారం చేయమని భార్యను బలవంత పెట్టాడు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఘజియాబాద్ పట్టణానికి చెందిన శ్యామ్( పేరు మార్చాం)కి పెళ్లై భార్య  కుమారి( పేరు మార్చాం) పిల్లలు ఉన్నారు. ఇద్దరూ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు.

కాగా.. కొంతకాలంగా చెడు సావాసాలకు అలవాటు పడిన శ్యామ్... వాటి కోసం అప్పులు చేయడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలోనే కౌషల్ అనే వ్యక్తి వద్ద పెద్ద మొత్తంలో అప్పు చేశాడు.

ఆ అప్పు తీర్చు పరిస్థితిలో లేని శ్యామ్ చేతగానితనాన్ని కౌషల్ తన అవకాశంగా మార్చుకున్నాడు.  శ్యామ్ భార్య.. కుమారి పై కన్నేసి.. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని తపన పడ్డాడు.

ఈ క్రమంలో శ్యామ్ తో తన మనసులోని మాటను బయట పెట్టాడు. అతని భార్య తన శారీరక కోరిక తీరిస్తే.. అప్పులు  మొత్తం తాను తీరుస్తానని మాట ఇచ్చాడు.

అది నమ్మి.. భార్యను స్నేహితుడితో శృంగారం చేయాలని బలవంత పెట్టడం మొదలుపెట్టాడు. అప్పులు తీరిపోతాయనే తన భార్య శీలాన్ని అమ్మేశాడు. గత వారం కౌషల్ ఒంటరిగా ఉన్న కుమారిని తన కోరిక తీర్చమని పట్టుబట్టాడు.

అందుకు శ్యాం ఒప్పుకున్నాడని కూడా చెప్పాడు. దీంతో హతాశురాలైన బాధితురాలు అక్కడి నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

loader