మహిళలపై గుడ్ ఫిగర్ కామెంట్ లైంగిక వేధింపే: కోర్టు
గుడ్ ఫిగర్ అంటూ మహిళ ఉద్యోగిపై వ్యాఖ్యలు చేయడం కూడ లైంగిక వేధింపుల పరిధిలోకి వస్తుందని ముంబై కోర్టు వ్యాఖ్యలు చేసింది.
Cartoon punch on Saying Good Figure Is Sexual Harassment lns
గుడ్ ఫిగర్ అంటూ కామెంట్ చేయడం కూడ లైంగిక వేధింపుల కిందకే వస్తుందని ముంబై కోర్టు తెలిపింది. శరీరాన్ని బాగా మెయింటైన్ చేస్తున్నారనడం, డేటింగ్ కు రమ్మనడం కూడ ఆశ్లీల పదజాలం కిందకే వస్తుందని కోర్టు అభిప్రాయపడింది.ముంబైలోని రియల్ ఏస్టేట్ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగిని అదే సంస్థలో పనిచేస్తున్న సహోద్యోగులు ఆశ్లీల కామెంట్లతో వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయమై ఆమె ఈ ఏడాది ఏప్రిల్ 24న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.