సంక్రాంతి వేళ సిగ్గు పడుతూ వయ్యారాలు పోతున్న హాట్ భామ శ్రీముఖి.. ఈ యాంగిల్ కూడా ఉందా అమ్మడు?
First Published Jan 14, 2021, 7:51 AM IST
సెక్సీ అందాల భామ శ్రీముఖి సంక్రాంతి వేళ ఉదయాన్నే కనువిందు చేసింది. `సంక్రాంతి సంబరాలు` అంటూ హాఫ్ శారీలో హోయలు పోయింది. చాలా వరకు హాట్ లుక్లో మత్తెక్కించే ఈ భామ ఇప్పుడు సిగ్గు పడుతుంది. వయ్యారాలు పోతుంది. సంక్రాంతి సందర్బంగా ఆమె పంచుకున్న హాట్ ఫోటోలు ఫ్యాన్స్ ని ఫిదా చేస్తు్నాయి.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?