శృంగారంలో పీక్ కు చేరాలంటే.. బాడ్ బాయ్స్ బెటర్ అంటున్నారు ఈ స్త్రీలు..

First Published 30, Sep 2020, 2:52 PM

పైకి కనిపించకపోయినా ఆడవారైనా, మగవారైనా చెడ్డ విషయాలకే ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. ఇది శృంగారంలోనూ కనిపిస్తుంది. తమ శృంగార జీవితం థ్రిల్లింగ్ గా ఉండాలని భావిస్తారు. అందుకే అమ్మాయిలు ఎక్కువగా బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టపడతారట.

శృంగార జీవితానికి సంబంధించి ప్రతీ ఒక్కరికీ ఫాంటసీలు ఉంటాయి. కాకపోతే అవి మనసులోనే రహస్యంగా ఉండిపోతాయి. ముఖ్యంగా స్త్రీలు అంత త్వరగా తమ ఇష్టాలను బైటికి చెప్పరు. రొమాన్స్ విషయానికి వచ్చేసరికి మరీ శ్రీరామచంద్రుడిలా ఉండేవాళ్లకంటే కాస్త చిలిపిగా ఉండేవారినే ఎక్కువగా ఇష్టపడతారట.

అయితే ఇది మీ పాల్ట్ కాదంటున్నారు జాతకనిపుణులు. మీ రాశులు అలాంటి పనులు చేయిస్తాయని.. అంతా మీ  జాతకచక్రం పనే తప్ప మీ తప్పు ఏమీ లేదని అంటున్నారు. ఏఏ రాశుల మహిళలు ఇలా కృష్ణుడిలాంటి పురుషుల్ని ఇష్టపడతారో ఓ లిస్టు కూడా చెబుతున్నారు.

మేషరాశి చక్రంలో పుట్టిన మహిళలు ఎప్పుడూ ఎనర్జిటిక్ గా ఉండడానికి ట్రై చేస్తారు. పైకి మామూలుగా కనిపించినా థ్రిల్లింగ్, సరదాలు, సాహసాలు ఇష్టపడే మనస్తత్వం వీరిది. అందుకే రెబల్ లా ఉండే పురుషుల్ని ఎక్కువగా ఇష్టపడతారు. సొసైటీ గురించి పెద్దగా పట్టించుకోకుండా తన మనసు చెప్పినట్టు వినే పురుషుల్ని ఎక్కువగా ఇష్టపడతారు.

మిథునరాశి స్త్రీలు చిలిపి కృష్ణులంటే ఎక్కువగా ఇష్టపడతారట. మామూలుగా వీరు ఎదుటివారి మనసులోకి ఈజీగా దూసుకుపోతారు. అయినా కూడా మాటలతో మైమరపింపచేసే వారికోసం ఎదురుచూస్తారట. ఈ రాశి స్త్రీలు మామూలుగానే చాలా చిలిపిగా, సరదాగా ఉంటారు. తమకంటే ఎక్కువ సరదా మనిషి కోసం, చిలిపి చిన్నోడికోసం వెయిట్ చేస్తారట. అలాంటి వారు దొరికితే వీరినిక ఆపలేరు

సింహరాశి స్త్రీలు తమను డామినేట్ చేసేవారికి ఎక్కువగా ఇష్టపడతారట. మామూలుగా సెన్సిటివ్ గా, సూటిగా ఉండేవారంటే వీరికి పెద్దగా పడదు. డామినేటింగ్ ఉంటూ, ఆధిపత్యం చెలాయించే వారంటే చక్కగా వారి మాట వినేస్తారు. తమను డిస్కరేజ్ చేసేవారంటేనే పడి చస్తారట. బాడ్ బాయ్స్ అయితే చాలా వీరి దృష్టిని ఆకర్షించేస్తారు.

ధనుస్సు రాశి మహిళలు స్పీడ్ ఎక్కువగా ఇష్టపడతారు. టైం వేస్ట్ చేయరు. లైఫ్ లో పైకి వెళ్లడానికే ఇంపార్టెన్స్ ఇస్తారు. దీనివల్ల పార్టనర్ అవసరం ఉన్నప్పుడు రిస్ట్రిక్షన్స్ పెద్దగా పట్టించుకోరు. తమకు కావాల్సింది సాధించడానికి కావాలంటే రూల్స్ బ్రేక్ చేయడానికైనా వెనకాడరు. తమకు కావాల్సింది సాధిస్తారు.

కుంభ రాశికి చెందిన మహిళలు ఎక్కువ మంది మగవారితో డేటింగ్ చేయడానికి ఇష్టపడతారట. కట్టుబాట్లు ఆచారాలను ధిక్కరించే వారికి వెంటనే అట్రాక్ట్ అవుతారు. దీనికోసం ఎంతకైనా తెగించడానికి ఎప్పుడూ ముందుంటారు.

అలాగని ఈ రాశుల్లోని అందరు స్త్రీలు ఇలా ఉంటారని కాదు. వారి వారి అవసరాలు, పరిసరాలు, జీవనవిధానం ఇలా ఉండేలా ప్రేరేపిస్తాయని చెబుతున్నారు.

loader