వెజ్ వర్సెస్ నాన్ వెజ్: శృంగారంలో దుమ్ములేపేది ఎవరంటే....
శృంగారం గురించి మాట్లాడాలంటే చాలా మంది నాన్ వెజ్ తో పోలుస్తారు. నాన్ వెజ్ జోక్స్ అంటూ ఆ టాపిక్స్ మాట్లాడుతూ ఉంటారు. ఇది సరదాకి చేసే చర్యే అయినా.. నిజంగానే శృంగారానికీ.. తినే ఆహారానికి సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అలుమగాల జీవితంలో శృంగారం చాలా ముఖ్యమైనది. దాంపత్య జీవితంలో తొలి ప్రాధాన్యత శృంగరానికే ఉంటుంది. అయితే ఈ రోజుల్లో శృంగారం అవధులు లేని చర్యగా మారుతుంది.
ఈ విషయం పక్కన పెడితే.. మీరు ఎప్పుడైనా వినే ఉంటారు.. శృంగారం గురించి మాట్లాడాలంటే చాలా మంది నాన్ వెజ్ తో పోలుస్తారు. నాన్ వెజ్ జోక్స్ అంటూ ఆ టాపిక్స్ మాట్లాడుతూ ఉంటారు. ఇది సరదాకి చేసే చర్యే అయినా.. నిజంగానే శృంగారానికీ.. తినే ఆహారానికి సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు.
శాఖాహారం, మాంసాహారం కూడా శృంగారంతో సంబంధం ఉందని చెబుతున్నారు. శృంగారం విషయంలో శాకాహార మహిళలు, మాంసాహార మహిళలను పోల్చి చూస్తే మాంసాహారం తీసుకునే మహిళలే శృంగారంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారని పరిశోధకులు చెబుతున్నారు.
అయితే మాంసాహారం తీసుకునే వారిలో శరీరంలో కొవ్వు పేరుకుపోతుందని తెలిపారు, కానీ మాంసాహారం తీసుకునే మహిళల్లో సెక్స్ సామర్థ్యం చాలా ఎక్కువ ఉంటుందని, భాగస్వామికి బాగా సహకరిస్తారని పరిశోధనల్లో వెల్లడైంది.
అయితే మాంసాహారం తీసుకునే వారిలో శరీరంలో కొవ్వు పేరుకుపోతుందని తెలిపారు, కానీ మాంసాహారం తీసుకునే మహిళల్లో సెక్స్ సామర్థ్యం చాలా ఎక్కువ ఉంటుందని, భాగస్వామికి బాగా సహకరిస్తారని పరిశోధనల్లో వెల్లడైంది.
కాబట్టి సెక్స్ సామర్థ్యం పెంచుకోవాలంటే పుష్టికరమైన ఆహారంతోపాటు మానసిక ఆరోగ్య పరిస్థితి కూడా బాగుండేలా చూసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
ఇక ఏ సమయంలో శృంగారానికి అనువుగా ఉంటుందనే విషయంపై కూడా నిపుణులు పరిశోధన చేశారు. తెల్లవారుజామున శృంగారం ఆరోగ్యకరం అని ఓ అధ్యయనంలో వెల్లడైంది.
రాత్రిపూట నిద్రతో రిలాక్సేషన్ పొందిన దేహానికి సహజంగానే తెల్లవారే సరికి శృంగార వాంఛ పెరుగుతుందని ఇది ప్రతి ఒక్కరికి అనుభవమే అని పరిశోధకులు వివరించారు.
లైఫ్ స్టైల్ లో వచ్చిన మార్పుల కారణంగా పురుషుల్లో ఈ మధ్యకాలంలో బీపీ, షుగర్ లాంటి రోగాల బారిన పాడడం మనం తరచుగా చూస్తున్నాము. ముఖ్యంగా షుగర్ వల్ల తమలో సెక్స్ కోరికలు తగ్గాయని భావించేవారు కొందరు. కొత్తిమీర గనుక క్రమం తప్పకుండా తీసుకుంటే...శరీరంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. ఏ అనారోగ్యం లేని వారు, లేదా ఉన్న వాటిని కంట్రోల్ లో ఉంచుకోగలిగినవారు రతిక్రీడలో తమ భాగస్వామితో సహా మధురానుభూతులను చవి చూస్తారు.