దావూద్ గర్ల్ ఫ్రెండ్.. ఆ రాజకీయ నాయకుడిపై కన్నేసింది..!
First Published Dec 1, 2020, 9:37 AM IST
దావూద్ కి పాకిస్తాన్ కి చెందిన సినీ నటి మోహ్విష్ హయత్ తో సంబంధం ఉందని గత కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి. సదరు సినీ నటి.. దావూద్ కి గర్ల్ ఫ్రెండ్ అంటూ ప్రచారం జరిగింది. కాగా.. ఇప్పుడు ఆ బ్యూటీ పెళ్లి పై మనసు పారేసుకున్నట్లు తెలుస్తోంది.

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించి తెలియని వారు ఉండరు. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం ని పట్టుకోవాడనికి భారత ప్రభుత్వం చేయని ప్రయత్నమంటూ లేదు.

భారతదేశం నుంచి పారిపోయిన దావూద్ పాకిస్థాన్ దేశంలోని కరాచీ నగరంలోని ఓ బంగ్లాలో నివాసముంటున్నారు. ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే. దావూద్ కి పాక్ ఆశ్రయం కల్పిస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే..
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?