వంటింట్లో ఈ మార్పులు.. ఇప్పుడు ఇదే ట్రెండ్...

First Published Feb 25, 2021, 4:04 PM IST

2020 అందరి జీవితాల్లోనూ అనేక మార్పులు తీసుకువచ్చింది. ముఖ్యంగా కుటుంబంలో వచ్చిన మార్పులు మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇంటి భోజనం, స్వయంగా తయారుచేసుకోవడం విషయంలో ప్రతీ ఒక్కరికీ ఆసక్తి పెరిగింది.