చాక్లెట్ తో నిగారించే ముఖ సౌందర్యం.. ఈ ఫేస్ ప్యాక్ లతో అదరగొట్టండి...

First Published Jun 2, 2021, 3:09 PM IST

చాక్లెట్స్ అంటే ఇష్టమా? టైం దొరికితే తినేస్తుంటారా? మంచిదే ఎందుకంటే చాక్లెట్ లో ఉండే ఫైటోకెమికల్ అయిన పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.