బీ కేర్ ఫుల్... శృంగారంలో ఈ ప్రయోగాలు చేయకండి

First Published 30, Sep 2019, 1:49 PM

చాలా మంది భార్యలు... భర్తల ఈ ప్రవర్తనకు విసిగిపోతున్నారట.  ఈ విషయాన్ని సైకాలజిస్టుల దగ్గరకు వెళ్లి మరీ భర్తకు కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరుతుండటం గమనార్హం. తమ భర్తలు పోర్న్ ప్రయోగాలు చేస్తున్నారని డాక్టర్ల దగ్గర వాపోతున్నారట.

శృంగారం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. అయితే.... ఆరోగ్యకరమైన శృంగారమే దంపతులకు మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. చాలామంది పోర్న్ కి బానిసలుగా మారి అందులో చూపించినట్లుగానే చేయాలని కలలు కుంటుంటారు.

అయితే... అలాంటి ప్రయోగాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.  పోర్న్ చిత్రాల్లో నటించే వారు అలా చేయడానికి కొన్నాళ్లపాటు శిక్షణ తీసుకుంటారు. ఆ విషయం చాలా మందికి తెలియక... వాళ్లు  చేయగాలేనిది మనం చేయలేమా అని భ్రమపడతారు.

అయినా సరే మేము ప్రయోగం చేయాల్సిందే అని పట్టుపట్టుకొని కూర్చుంటే.. అనవసరంగా కాపురంలో చికాలు తెచ్చుకోవడమే అవుతందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది అమ్మాయిలకు ఇలాంటి ప్రయోగాలు నచ్చదు. మీరు బలవంతం చేస్తే.. వారికి మీ మీద విరక్తి వచ్చే అవాకశం ఉంది.

అయినా సరే మేము ప్రయోగం చేయాల్సిందే అని పట్టుపట్టుకొని కూర్చుంటే.. అనవసరంగా కాపురంలో చికాలు తెచ్చుకోవడమే అవుతందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది అమ్మాయిలకు ఇలాంటి ప్రయోగాలు నచ్చదు. మీరు బలవంతం చేస్తే.. వారికి మీ మీద విరక్తి వచ్చే అవాకశం ఉంది.

చాలా మంది భార్యలు... భర్తల ఈ ప్రవర్తనకు విసిగిపోతున్నారట.  ఈ విషయాన్ని సైకాలజిస్టుల దగ్గరకు వెళ్లి మరీ భర్తకు కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరుతుండటం గమనార్హం. తమ భర్తలు పోర్న్ ప్రయోగాలు చేస్తున్నారని డాక్టర్ల దగ్గర వాపోతున్నారట.

చాలా మంది భార్యలు... భర్తల ఈ ప్రవర్తనకు విసిగిపోతున్నారట. ఈ విషయాన్ని సైకాలజిస్టుల దగ్గరకు వెళ్లి మరీ భర్తకు కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరుతుండటం గమనార్హం. తమ భర్తలు పోర్న్ ప్రయోగాలు చేస్తున్నారని డాక్టర్ల దగ్గర వాపోతున్నారట.

అంతేకాకుండా పోర్న్ చిత్రాల్లో నటించే అమ్మాయిలు గట్టిగా అరుస్తూ ఉంటారు. దానిని పురుషులు ఎక్కువగా ఇష్టపడుతుంటారని... తమ భార్యలను కూడా అదేవిధంగా అరవాలని కోరుకుంటున్నారని తెలిసింది. అయితే.. అది మంచి పద్ధతి కాదని సైకాలజిస్టులు చెబుతున్నారు.

పోర్న్ చిత్రాల్లో హింసకు ఎట్రాక్ట్ అయ్యే పురుషులు.. తమ భార్యలను చిత్రహింసలకు గురిచేస్తున్న సంఘటనలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయని వారు చెబుతున్నారు. అలాంటి హింస జోలికి పోకుండా సహజ శృంగారమే మంచిదని వారు సూచిస్తున్నారు.

అతిగా పోర్న్ చిత్రాలు చూడటం కూడా మంచిది కాదని చెబుతున్నారు. వాటికి అలవాటు అయిపోతే.. పడకగదిలో వీక్ అయిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.