రతిక్రీడ: మీరు అనుకుంటే ఎక్కడైనా రెచ్చిపోవడమేనా...

First Published 27, Sep 2020, 2:45 PM

ఇంటి బయట సెక్స్ చేయాలంటే అదో సాహస కార్యంగానే ఉంటుంది. ఇటువంటి సాహసాన్ని చాలా మంది కోరుకుంటారు కూడా. అంటే పడకగది వంటి రెగ్యులర్ ప్రదేశాల్లో కాకుండా ఇతర ప్రదేశాల్లో రతిక్రీడ సాగించడం అనేది కొత్త రకం ఆనందాన్ని ఇస్తుంది.

ఎవరితో ఎక్కడ అనేది రతిక్రీడలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎవరితో శృంగారంలో పాల్గొనాలనే ఉవ్విళ్లూరుతున్నారనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆసక్తి కలిగిన వెంటనే మీ భాగస్వామితో రతిక్రీడ సాగించడం అన్ని సందర్బాల్లో సాధ్యం కాదు. మీ రతిక్రీడకు ఎంచుకునే ప్రదేశం మీ శృంగార జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది.

చాలా మంది ఇంటిలోనే శృంగార కార్యకలాపం సాగిస్తారు. ఇంట్లో రతిక్రీడ సాగించాలని అనుకున్నప్పుడు మీరు ఇతర కుటుంబ సభ్యులతో ఉంటున్నారా, దంపతులు మాత్రమే ఉంటున్నారా అనేది ముఖ్యమవుతుంది. ఇతర కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు అది కాస్తా కష్టమవుతుంది.

ఇతర కుటుంబ సభ్యులు లేదా పేరెంట్స్ ఇంట్లో ఉన్నప్పుడు చాలా తెలివిగా వ్యవహరించాల్సి వస్తుంది. తగిన ప్రదేశాన్ని ఎంచుకుని అందుకు సిద్ధపడాలి. వారు ఉండగా రహస్య ప్రదేశాన్ని ఎంచుకుని తొందరగా పని కానిస్తే అదో ఉత్సాహంగా ఉంటుంది. ఉత్సుకత కూడా రేగుతుంది.

ఇంటిలో ఇద్దరే ఉన్నప్పుడు అదో మధురమైన అనుభూతిని ఇస్తుంది. ఇరువురి సన్నిహితంగా మెలుగుతూ ఒకరి దేహాన్ని మరొకరు స్పృశిస్తూ మధురానుభూతిని పొంది ఒకరినొకరు పెనవేసుకుని పోయి సెక్స్ చేస్తే ఆ తర్వాత ఇచ్చే ఆనందం అంతా ఇంతా కాదు.

ఇంటి బయట సెక్స్ చేయాలంటే అదో సాహస కార్యంగానే ఉంటుంది. ఇటువంటి సాహసాన్ని చాలా మంది కోరుకుంటారు కూడా. అంటే పడకగది వంటి రెగ్యులర్ ప్రదేశాల్లో కాకుండా ఇతర ప్రదేశాల్లో రతిక్రీడ సాగించడం అనేది కొత్త రకం ఆనందాన్ని ఇస్తుంది. దాన్ని ఆస్వాదించడానికి కొన్ని రహస్య ప్రదేశాలు, కొన్ని కొత్త పద్ధతులు అవలంబించాలి.

బయట రహస్య ప్రదేశాల్లో సెక్స్ చేసే సమయంలో ఎవరికైనా దొరికిపోతామోననే భయం ఉంటుంది. అది రతిక్రీడలో ఒత్తిడికి గురి చేస్తుంది. ఒత్తిడి లేకుండా రహస్య ప్రదేశాల్లో రతిక్రీడను సాగించే ప్రదేశాలను ఎంచుకోవాలి. అలాంటి ప్రయోగాలు చేయవచ్చు.

శృంగారాన్ని తనివితీరా ఆస్వాదించడానికి ప్రదేశం అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది. తలుపులు వేసేసుకుని భద్రమైన ప్రదేశంలో, ఎవరికి కంట పడే అవకాశం లేదనే ధైర్యంతో రతిక్రీడ సాగిస్తే అది ఆనందం ఎంతో ఉంటుంది. రహస్య ప్రదేశాలు, నలుగురు ఇంట్లో ఉన్నప్పుడు చేసే సెక్స్ కన్నా ఈ విధమైన శృంగార కార్యకలాపం ఎక్కువ ఆరోగ్యకరంగానూ ఉంటుంది

loader