కుక్క నోట్లో సెక్స్ టాయ్.. ఫోటోలు వైరల్..!

First Published 13, Oct 2020, 1:53 PM

కాసేపటి తర్వాత ఆమెకు ఎందుకు ఆ టాయ్ కాస్త తేడాగా అనిపించింది. దీంతో ఏంటా అని పరీక్ష గా చూడగా.. అది కాస్త సెక్స్ టాయ్ అని తెలిసింది.

కుక్కలు వాసనను త్వరగా పసిగడతాయి. వాటికి ఏవైనా వస్తువు దొరికి.. అది వాటికి నచ్చితే.. చచ్చినా వదిలిపెట్టవు. అలానే ఓ కుక్కకి ఓ టాయ్ దొరికింది. తన యజమానితో కలిసి మార్నింగ్ వాకింగ్ కి వెళ్లినప్పుడు ఆ కుక్క ఆ టాయ్ దొరికింది. ఇంకేముంది.. దానిని వదలకుండా పట్టుకొని ఇంటికి చేరింది. అయితే.. ఇప్పుడు ఆ కుక్క ఫోటోలు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి.

ఆ కుక్క పేరు చార్లీ. దానికి ప్రతిరోజూ ఉదయం తన యజమానితో కలిసి మార్నింగ్ వాకింగ్ కి వెళ్లడం అలవాటు. అలా వెళ్లిన చార్లీకి ఓ టాయ్ దొరికింది. ఆ టాయ్ ని ఎంతో సంతోషంగా నోట కరుచుకొని తిరగడం మొదలుపెట్టింది.

చార్లీకి ఏదో టాయ్ దొరికిందిలే.. కాసేపు ఆడుకొని పడేస్తుంది లే అని ఆ కుక్క యజమాని క్లారా ఇవాన్ భావించింది.

అయితే.. కాసేపటి తర్వాత ఆమెకు ఎందుకు ఆ టాయ్ కాస్త తేడాగా అనిపించింది. దీంతో ఏంటా అని పరీక్ష గా చూడగా.. అది కాస్త సెక్స్ టాయ్ అని తెలిసింది.

వెంటనే ఆమె అది చూసి షాకైంది. ఆ తర్వాత తేరుకొని ఆ సెక్స్ టాయ్ తో ఉన్న తన బుజ్జికుక్క చార్లీ ఫోటోలను తన కెమేరాతో బంధించింది.

ఆ తర్వాత దారి దగ్గర సెక్స్ టాయ్ తీసేసుకొని.. దూరంగా ఓ చోట గొయ్యి తవ్వి.. అందులో పాతిపెట్టేసిందట.

ఈ ఘటన మొత్తాన్ని తన డాగ్ చార్లీ ఫోటోలతో సహా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంకేముంది ఆ ఫోటోలు కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.

loader