థాయిలాండ్ రాజు ఉంపుడుగత్తె నగ్న ఫోటోలు వైరల్

First Published Dec 23, 2020, 2:03 PM IST

వివాహా అనంతరం ఆమెకు క్వీన్ సుతిథ అని నామకరణం చేశారు. ఈ విషయం కూడా అందరికీ తెలిసే ఉంటుంది. ఈయన నాలుగో పెళ్లి అప్పట్లో ఫుల్ హాట్ టాపిక్ గా కూడా మారింది.

థాయిలాండ్ మహారాజు మహా వజిరాలోంగ్‌కోర్న్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన పరిపాలన కన్నా.. ఆయన చేసుకున్న పెళ్లిళ్లు.. విడాకులు ఇవే ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి.

మహా వజిరాలోంగ్‌కోర్న్ కి మొత్తంగా నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చాడు.

ఆ తర్వాత ఆయన గతేడాది తన  వ్యక్తిగత భద్రతా సిబ్బందిని పర్యవేక్షించే డిప్యూటీ హెడ్‌‌ను వివాహం చేసుకున్నారు. వివాహా అనంతరం ఆమెకు క్వీన్ సుతిథ అని నామకరణం చేశారు. ఈ విషయం కూడా అందరికీ తెలిసే ఉంటుంది. ఈయన నాలుగో పెళ్లి అప్పట్లో ఫుల్ హాట్ టాపిక్ గా కూడా మారింది.

ఈమెను పెళ్లి చేసుకున్న తర్వాత రాజు అధికారికంగా తన ఉంపుడు గత్తెను ప్రజలకు పరిచయం చేశారు. సుతిథ తో సంబంధం కొనసాగిస్తూనే.. 2019 జులైలో సినీనత్ అనే ఆమెకు రాయల్ నోబుల్ కాన్సార్ట్ (రాజుగారి ఉంపుడుగత్తె) అనే బిరుదు ప్రసాదించి అక్కున చేర్చుకున్నాడు.

పూర్వకాలంలో రాజులకు భార్యలతోపాటు ఉంపుడు గత్తెలు కూడా ఉండేవారని పుస్తకాల్లో టీవీల్లో చదివే ఉంటారు. తర్వాతర్వాత అది అంతరించుకుపోయింది. కానీ.. తాజాగా.. ఈ రాజు గారు ఆ పదవిని ఏర్పాటు చేసి దానికి ఆమెను కేటాయించారు.

ఇప్పుడు అసలు మ్యాటర్ లోకి వెళితే.. రాజుగారి ఉంపుడుగత్తె సినీనత్  నగ్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఆమె ఫోన్ ని ఎవరో హ్యాక్ చేసి.. అందులోని ఆమె నగ్నంగా తీసుకున్న దాదాపు 1400 ఫోటోలను బయటకు విడుల చేశారు. దీంతో.. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

కాగా.. ఈ సునీనత్ గతంలో నర్స్ గా విధులు నిర్వహించింది. ఆ తర్వాత రాజకుటుంబంలో  చేరగా.. అక్కడి నుంచి రాజుకి  చేరువై.. ఉంపుడుగత్తె పదవిని అదిరోహించింది.

ఒకసారి.. ఈ సునీనత్.. రాజుగారి భార్య సుతిథ ను ఓ సమయంలో అవమానించిందట. దీంతో.. దాదాపు 11నెలల పాటు ఆమెకు జైలు శిక్ష కూడా విధించారు. తర్వాత విడుదల చేశారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?