ఫ్రిజ్ కంగాళీగా ఉందా.. ఈ టిప్స్ ట్రై చేయండి..

First Published Apr 19, 2021, 4:53 PM IST

ఫ్రిజ్ ను ఎన్నిసార్లు సర్దినా ఒకట్రెండు రోజుల్లో మళ్లీ మెస్సీగా మారిపోతుంది. ఏది ఎక్కడుందో తెలియకుండా కంగాళీగా తయారువుతుంది. ఇది ప్రతీ ఇంట్లోనూ, ప్రతీ గృహిణి ఎదుర్కునే సమస్యే.