సెక్స్ సామర్థ్యాన్ని అమాంతం పెంచే సూపర్ ఫుడ్

First Published 17, Sep 2020, 2:12 PM

తమ సెక్స్ లైఫ్ ని మరింత ఎంజాయ్ చేయాలనీ ప్రతి పురుషుడు కలలు కంటాడు. అలా అనుకునే వారి కోసమే ఈ సూపర్ ఫుడ్.

జామ ఆకులతో మనం ఏమి చేస్తాము. చిన్న పిల్లలయితే చింతపండు పెట్టుకొని తింటారు. పొగరాయుళ్లయితే.... సిగరెట్ తాగిన తరువాత వాసన రాకుండా రెండు ఆకులు నములుతారు. కానీ ఈ జామ ఆకుల్లో మొగవారికి అవసరమైన అనేక పోషకాలు దాగున్నాయని తెలుసా...?

జామపండ్లతో ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో... జామ ఆకులతోనూ చాలా ఉన్నాయి. జామ ఆకులతో టీ తయారుచేస్తారని తెలుసా. జామకాయలు, ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ c, పొటాషియం, ఫైబర్ లభిస్తాయి. అందుకే జామకాయల్ని తినాలి, ఆకుల రసం తాగాలి. అయితే జామ ఆకులతో మరో షాకింగ్ బెనిఫిట్ ఉంది. అందేంటంటే..

పురుషుల్లో వీర్యవృద్ధికి జామ ఆకు తోడ్పడుతుందట. ఇటీవలి పరిశోధనల్లో ఈ విషయం తేలింది. అందుకే జామ ఆకులను పొడి రూపంలో, టీ రూపంలో తీసుకున్నా.. లేదంటే నేరుగా నమిలి తిన్నా ఆరోగ్యానికి మంచిది. అవేంటో ఇక్కడ చూడండి.

పురుషుల్లో వీర్యకణాల సంఖ్య పెరగడానికి జామ ఆకు బాగా సహకరిస్తుందట. జామ ఆకులను నేరుగా నమిలి మింగడం లేదా టీ రూపంలో తీసుకోవడం ద్వారా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.జామ ఆకులలో అధిక స్థాయిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

జామ ఆకులతో టీ చేసుకొని 3 నెలలు  క్రమం తప్పకుండా తాగితే, శరీరంలో చెడు కొవ్వు తొలగిపోతుంది. జామ ఆకుల రసాన్ని వారానికోసారి తలపై అప్లై చేస్తే ఇన్ఫెక్షన్, చుండ్రు, పేల సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేకాదు జామా ఆకులను పొడితో జీర్ణ సమస్యలు తొలగిపోతాయి.

జామ ఆకులను నీళ్లలో ఉడికించి.. ఆ నీటిలో తేనె, యాలకుల పొడి వేస్తే జామ టీ తయారవుతుంది.  జామ టీ రెగ్యులర్‌గా తాగితే చికాకు, దురదలను సమస్యలు తగ్గుతాయి. అతిసారం, విరేచనాలు, జ్వరం, గొంతు సమస్యలు, ఇతర వ్యాధులు కూడా నయమవుతాయి.

Guava

Guava

జామ ఆకుల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫోలిక్ ఆమ్లం, ఫైబర్, విటమిన్ ఎ, సీ, ఐరన్, మాంగనీష్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటి ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

జామ ఆకుల రసం డయాబెటిస్ ఉండేవారికి ఎంతో మేలు చేస్తుంది. భోజనం తర్వాత జామ ఆకుల టీ తాగితే దాదాపు రెండు గంటలపాటూ బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. అంతేకాదు జామ ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు... విషవ్యర్థాలను చంపేసి... గుండెకు మేలు చేస్తాయి. జామకాయల్లోని పొటాషియం, కరిగిపోయే ఫైబర్... గుండెను కాపాడతాయి.

పీరియడ్స్ టైమ్‌లో చాలా మంది మహిళలు పొట్టలో నొప్పి వస్తున్నట్లు బాధపడతారు. జామ ఆకుల రసం ఈ నొప్పులను అదుపుచేస్తుంది. రోజూ ఈ రసం తీసుకుంటే మేలు జరుగుతుంది.

జామకాయలు జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తాయి. ఎంత ఎక్కువగా జామకాయలు తింటే అంతగా జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్ధకం పారిపోతుంది. ఒక జామకాయ... మన రోజువారీ అవసరమయ్యే ఫైబర్‌‌లో 12 శాతం ఇస్తుంది. జామ ఆకుల రసం కూడా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. డయేరియా (విరేచనాలు)కి చెక్ పెడుతుంది.

జామకాయల్లో కేలరీలు తక్కువ. అందువల్ల ఇవి తింటే ఆకలి తీరుతుంది. అలాగే ఎక్కువ కేలరీలు బాడీకి చేరవు. పైగా వీటిలోని విటమిన్లు, మినరల్సూ మేలు చేస్తాయి. జామ ఆకులు కాన్సర్ కణాల సంఖ్య పెరగకుండా పనిచేస్తాయి. కాన్సర్ మందుల కంటే... జామ రసం నాలుగు రెట్లు ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని పరిశోధనల్లో తేలింది.

జామకాయలు, ఆకుల్లో విటమిన్ సీ ఉంటుంది. ఇది వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. ఓ ఆరెంజ్ తింటే వచ్చే సీ విటమిన్ కంటే డబుల్ సీ విటమిన్ జామకాయను తింటే వస్తుంది. జామకాయ నిండా పోషకాలే. పైగా ఫైబర్ కూడా ఉంటుంది.

జామ ఆకులు కూడా అంతే. చర్మానికి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తాయి. బయటి కాలుష్యం వల్ల మన చర్మం పాడైపోతుంది.  మచ్చలు, కణతులు, ఏవేవో వస్తుంటాయి చాలా మందికి. వాళ్లు జామకాయలు తింటూ... జామ ఆకుల రసం తాగేస్తూ ఉంటే... ఆటోమేటిక్‌గా స్కిన్ నయమవుతుంది. చర్మం ముడతలు పడకుండా జామకాయ కాపాడుతుంది.

loader