శృంగారం ముచ్చట్లు.. ఇలా చేస్తే ఆ రాత్రి మీకు సుఖమే!

First Published 18, Nov 2019, 4:08 PM IST

ఆ మెుదటి రాత్రి ఎదో జరిగిపోతుందని చాలా మంది అనుకుంటారు. కానీ చాలా మంది జంటల మధ్య ఏమి జరగదు. ఎందుకంటే అంతవరకు వారి మధ్య మాటలే సరిగా అంతలోనే శరీరకంగా ఒకటవ్వడం అనేది చాలా కష్టం. పేరుకే మెుదటి రాత్రైనా అక్కడ జరగాల్సింది మాత్రం జరగదు. 

చాలా మంది బహిరంగగా శృంగారం గురించి మాట్లాడానికి ఇష్టపడారు. అయితే ఇప్పటి  నవజీవిన యుగం కంటే ప్రాచీన యుగంలోనే   ఎక్కువగా శృంగారం గురించి చర్చించుకునే వారు. రెండో శతాబ్ధంలో శృంగారం గురించి ఓపెన్‌గానే మాట్లాడుకునేవారట. అలయాలపై కనిపించే బోమ్మలు వాత్సాయనుడు రాసిన కామసూత్ర గ్రంధాలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

కాలం పరుగెడుతుంది  కానీ మనిషి ఆలోచనాలు అక్కడే అగిపోతున్నాయి. నేటి నాగరిక కాలంలో కూడా చాలా మందికి సెక్స్ ఎడ్యూకేషన్‌పై అవగాహన  తక్కువ.  దాన్ని ఓ నిషేధ పదంగా భావిస్తుంటారు. అయితే కొంత మందికి శృంగారంపై మంచి అవగాహనతో ఉంటారు. మన దేశంలో  శృంగారాన్ని సంప్రదాయంగా భావిస్తుంటారు. సంస్కృతి, సంప్రదాయాలకు ఎంత విలువ దానికి అంతే విలువ ఉంటుంది.  అదో పవిత్రమైన కార్యంగా భావిస్తారు. ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే శృగారం చేయకూడదని కేవలం ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం దాన్ని అనుభవించాని అనుకుంటారు. కొత్తగా పెళ్ళైనా జంటలకు మెుదటి రాత్రికి పెద్దళ నిబంధనాలు అంతా ఇంతా కాదు.

ఆ మెుదటి రాత్రి ఎదో జరిగిపోతుందని చాలా మంది అనుకుంటారు. కానీ చాలా మంది జంటల మధ్య ఏమి జరగదు. ఎందుకంటే అంతవరకు వారి మధ్య మాటలే సరిగా అంతలోనే శరీరకంగా ఒకటవ్వడం అనేది చాలా కష్టం. పేరుకే మెుదటి రాత్రైనా అక్కడ జరగాల్సింది మాత్రం జరగదు. అయితే మెుదటి సక్రంగా జరాగలంటే ఏమి చేయాలి. కావాల్సిన సుఖం దొరకలంటే ఎలాంటి పద్దతులు పాటించాలో ఓసారి తెలుసుకుందాం.

మెుదటి రాత్రి అంటే కపుల్స్ ఇద్దరు ఒంటరిగా గడిపే ఓ రాత్రి. అంతేకానీ వారికి రాత్రి అనేది మెుదటిది ఏం కాదు. శృంగారానికి పూర్తి రాత్రి అందుబాటులో ఉంది. ఆదరాబాదరాగా కాకుండా నెమ్మదిగా ప్రారంభించండి. , దూకుడు స్వభావంతో కాకుండా ప్రశాతంగా కార్యాన్ని పూర్తిచేయండి. ముందుగా మాటలతో ఒక్కటై ఆ తర్వాత శరీరకంగా దగ్గరవ్వండి.

ముందు నుంచే మీ పార్టనర్ మైండ్ సిద్దం చేయండి. భాగస్వామితో జాగ్రత్తగా, తియ్యగా మాట్లాడండి. మీ ప్రతికూల విషయాల గురించి కానీ, మీ జీవితంలో జరిగిన చేదు అనుభవాల గురించి చర్చించుకునే సమయం కాదు అది . అలా చేయడం వల్ల మొదటి రాత్రిలో శృంగారంపై ప్రభావం పడే అవకాశం ఉంది. కావున అలాంటి విషయాలను చర్చించకండి. చిరునవ్వుతో సంతోషంగా మాట్లాడానికి ప్రయత్నించండి.

శృంగారం  మెుదలుపెట్టే ముందు మీరు చూసిన సినిమాలోని ఓ రోమాంటిక్ గుర్తుతేచ్చుకోండి. ఇలా చేయడం వల్ల మాటలు లేకుండానే ప్రేమలో మునిగి, శృంగారాన్ని అనుభవిస్తారు. సంభాషణలతో కాకుండా కళ్ళు , ముఖ కదిలికలతో  సంభాషణ కోనసాగించండి.  ఇలా మీరు చేసినట్లయితే, మీరు శృంగారంలో ఉన్న ఆనందాన్ని పూర్తిగా అనుభవిస్తారు.

loader