శృంగారంలో టచ్ చేసి చూడు: ఆ మజాయే వేరు

First Published 20, Jul 2020, 10:42 AM

శృంగారంలో ఫోర్ ప్లే అత్యంత ప్రధానమైందనే విషయం అందరికీ తెలుసు. మూడ్ ను శృంగారం దిశగా ఉసిగొల్పడానికి చెంపలు, మెడ, పెదవులు వంటి భాగాలను ముద్దులతో ముంచెత్తడం అవసరం. మెడ ప్రాంతంలో ముద్దు పెట్టన తర్వాత మీ స్త్రీభాగస్వామి మీ భుజాలను మృదువుగా స్పృశిస్తే కలిగే అనందం చెప్పలవి కాదు.

మానవ సంబంధాల్లో స్పర్శకు ఉన్న ప్రాధాన్యం చెప్పనక్కర్లేదు. ఒక్క స్పర్శతో మనసు ఊరట చెందుతుంది. మనసులోని ప్రేమను వ్యక్తం చేసే సాధన కూడా అది. అందువల్ల స్త్రీపురుషులు శృంగారంలో పాల్గొనే సమయంలో పరస్పరం శరీరంలోని కొన్ని భాగాలను స్పర్శించుకుంటే ఆ అనుభూతి భిన్నంగా ఉంటుంది. స్త్రీలోని కొన్ని శరీరభాగాలను రతిక్రీడలో ఉద్వేగం పెరుగుతుంది.

స్త్రీపురుషులు ఇరువురిలోను చెవుల భాగాలు సెన్సిటివ్ గా ఉంటాయి. చెవుల వెనక భాగంలో ముద్దులు కురిపిస్తే కలయిక దిశగా అడుగులు వేయాలనే ఉత్సుకత పెరుగుతుంది. ఇద్దరు కూడా ఒకరినొకరు అల్లుకుని అనుభూతిని ఆస్వాదించగలరు

శృంగారంలో మెడ కూడా మనలను ఉద్రేక పరిచే స్థాన. మెడపై మునివేళ్లతో స్పర్శించినా, ముద్దులతో ముంచెత్తినా కామవాంఛ పెరగడం సహజం. అది రతిక్రీడలో అడుగు ముందుకు వేయాలనే వాంఛను పెంచుతుంది.

పెదవుల గురించి చెప్పనే అవసరం లేదు. ముద్దంటే చేదు కాదని ప్రపంచం తేల్చేసింది. పురుషుల కన్నా స్త్రీలకే ముద్దు పెట్టడం ఎక్కువ ఇష్టమని నిపుణులు అంటున్నారు. అధర చుంబనం గురించి కవులు చేసిన వర్ణనలు లెక్కకు మించి ఉన్నాయి. ముద్దుల ద్వారా పారవశ్యం పొంది మత్తిల్లిన దృశ్యాలను సినిమాల్లో చాలానే చూసి ఉంటాం. అందువల్ల శృంగారం పాల్గొనే సమయంలో ఆ విషయాన్ని మరిచిపోవద్దు.

స్త్రీలలో వక్షోజాలు అత్యంత ప్రధానమైనవి. చనుమొనలను స్పృశిస్తే మహిళలో కామోద్రేకం పెరుగుతుంది. వాటిని సుతారంగా తాకినా, వాటిపై ముద్దు పెట్టినా మూడ్ లోకి వెళ్లిపోతారు.

శృంగారంలో మరో అత్యంత సున్నితమైన భాగాలు తొడలు. తొడలను సున్నితంగా స్పర్శించినా, వాటిపై ముద్దు పెట్టిన శృంగార వాంఛ పెరుగుతుంది. మైకంలో తేలిపోవడం ఖాయం. అది రతిక్రీడలో పాల్గొనాలనే ఉత్సుకతను పెంచుతుంది.

శరీరంలో వెన్ను కూడా మూడ్ ను పంచే సున్నితమైన బాగమే. వెన్నును స్పర్శించడం ద్వారా, దానిపై ముద్దు పెట్టడం ద్వారా జీవిత భాగస్వామిని శృంగారం దిశగా అడుగులు వేయించవచ్చు

స్త్రీ నడుం ఒంపుల గురించి చెప్పనే అక్కరలేదు. పురుషుడు స్త్రీ నడుము ఒంపులను స్పర్శించాలని ఉత్సుకత ప్రదర్శిస్తాడు. స్త్రీలోని నడుము ఒంపులు పురుషుడ్ని మత్తెక్కిస్తాయి. వాటిని స్పర్శిస్తే స్త్రీలో కూడా మైకం కమ్మి శృంగారంలో పాల్గొనడానికి సిద్ధపడుతుంది.

స్త్రీలలో మణికట్టు ప్రాంతం కూడా ప్రేరేపణకు పనికి వస్తుంది. సినిమాల్లో హీరో హీరోయిన్ మణికట్టును స్పర్శించడం చూస్తుంటాం. మణికట్టు ప్రాంతంలో చేతితో సున్నితంగా స్పర్శిస్తే స్త్రీలో ఉద్వేగం పెరుగుతుంది.

మోకాలి వెనక భాగం కూడా స్త్రీలలో ఉద్రేకాన్ని ప్రేరేపిస్తుంది. ఇది చాలా నరాలను ప్రభావితం చేస్తుంది. సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి అక్కడ స్పర్శిస్తే మూడ్ లోకి వెళ్లిపోతారు.

loader