పోర్న్ వీడియోలతో సందేశాలు.. బిన్ లాడెన్ రహస్య స్థావరంలో విస్తుపోయే నిజాలు

First Published 8, Sep 2020, 12:56 PM

2011 లో అబోటాబాద్‌లో యుఎస్ నేవీ సీల్స్ చేసిన కమాండో ఆపరేషన్ సమయంలో బిన్ లాడెన్ హతమయ్యాడు. యు.ఎస్. నేవీ సీల్స్ ఒసామా రహస్య స్థావరాన్ని గుర్తించి మరీ హతమార్చారు.

ఒసామా బిన్ లాడెన్ ఈ పేరు వినని వారు ఉండరు. ప్రపంచాన్ని గడగడాలాండిన ఉగ్రవాది ఆయన. ఒసామా బిన్ లాడెన్ నాయకత్వం వహించిన అల్ ఖైదాను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జిహాదీ గ్రూపుగా ఇప్పటికీ చలామణి అవుతోంది.

2011 మే 3వ తేదీన యూఎస్ మిలిటరీ ఆపరేషన్ లో బిన్ లాడెన్ చనిపోయాడు. అతను చనిపోయినా అతను స్థాపించిన ఆల్ ఖైదా మాత్రం కొనసాగుతోంది. కాగా.. తాజాగా.. అతని లైఫ్ కి సంబంధించిన ఓ డ్యాక్యుమెంట్రీ విడుదల చేశారు. దాని  ద్వారా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడుల సూత్రధారైన ఒసామా బిన్ లాడెన్ తన ఉగ్రవాద సంస్థలోని ఇతరులకు రహస్య సందేశాలను పంపడానికి పోర్న్ వీడియోలను ఉపయోగించారని తాజాగా తెలిసింది.

సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడుల సూత్రధారైన ఒసామా బిన్ లాడెన్ తన ఉగ్రవాద సంస్థలోని ఇతరులకు రహస్య సందేశాలను పంపడానికి పోర్న్ వీడియోలను ఉపయోగించారని తాజాగా తెలిసింది.

2011 లో అబోటాబాద్‌లో యుఎస్ నేవీ సీల్స్ చేసిన కమాండో ఆపరేషన్ సమయంలో బిన్ లాడెన్ హతమయ్యాడు. యు.ఎస్. నేవీ సీల్స్ ఒసామా రహస్య స్థావరాన్ని గుర్తించి మరీ హతమార్చారు.

2011 లో అబోటాబాద్‌లో యుఎస్ నేవీ సీల్స్ చేసిన కమాండో ఆపరేషన్ సమయంలో బిన్ లాడెన్ హతమయ్యాడు. యు.ఎస్. నేవీ సీల్స్ ఒసామా రహస్య స్థావరాన్ని గుర్తించి మరీ హతమార్చారు.

ఆ సమయంలో ఆరుగురు సభ్యుల అమెరికన్ కమాండో బృందం ఒసామా కి సంబంధించిన ఓ వీడియో విడుదలైంది.

ఒసామా రహస్యస్థావరంలో చాలా టీవీలు ఉండేవట. కానీ దేనికీ ఇంటర్నెట్ కనెక్షన్ లేదు.

విదేశాల్లో ఉన్న తన అనుచరులకు ఏదైనా సమాచారం అందించడానికి ఉపయోగించే వస్తువులను, డిజిటల్ సాక్ష్యాలను కూడా గుర్తించారు.

నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ సెప్టెంబర్ 10 న బిల్ లాడెన్స్ హార్డ్ డ్రైవ్‌లో డాక్యుమెంటరీని ప్రసారం చేస్తుంది.

loader