నగ్నంగా ఫుట్ బాల్ మ్యాచ్.. వీక్షకులు షాక్

First Published 19, Aug 2020, 2:02 PM

మామూలుగా ఆందోళన చేపడితే.. ఎవరూ పట్టించుకోరు అనుకున్నారేమో.. నగ్నంగా ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన జర్మనీలో చోటుచేసుకుంది.

ఫుట్ బాల్ మ్యాచ్ కి ఉన్న ఆదరణ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు క్రికెట్ మాత్రమే చూసే జనాలు.. ఇప్పుడు ఫుట్ బాల్ చూడటానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే.. ఫుట్ బాల్ లో రోజు రోజుకీ కమర్షలైజేషన్ పెరిగిపోతోందని క్రీడాకారులు ఆందోళన చేపట్టారు. మామూలుగా ఆందోళన చేపడితే.. ఎవరూ పట్టించుకోరు అనుకున్నారేమో.. నగ్నంగా ఆందోళన చేపట్టారు.

ఈ సంఘటన జర్మనీలో చోటుచేసుకుంది.

ఈ సంఘటన జర్మనీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. జర్మనీలోని స్టింబెర్గ్ స్టేడియంలో క్రీడాకారులు నగ్నంగా ఫుట్ బాల్ మ్యాచ్ ఆడారు.

ఈ క్రీడను కొందరు వాణిజ్యీకరణ చేస్తున్నారని.. దానిని నిరసిస్తూ ఈ క్రీడాకారులు ఈ ఆందోళన చేపట్టడం గమనార్హం. కాగా.. ఈ మ్యాచ్ కి  స్టార్క్వీస్కీ నిర్వాహకులుగా వ్యవహరించారు.

ప్రీ-మ్యాచ్ శిక్షణ సమయంలో వేడి నుండి తప్పించుకోవడానికి ఫుట్‌బాల్ ఆటగాళ్లలో ఒకరు తలపై నీరు పోస్తున్నారు.

జెరిట్ స్టార్క్వ్స్కీ ఈ  న్యూడ్ ఫుట్‌బాల్ మ్యాచ్‌ల నిర్వాహకుడు ఈయనే.

జట్టులోని ఆటగాళ్ళు మ్యాచ్‌కు ముందు ఫోటో కోసం పోజులిచ్చారు

రెండు జట్ల ఆటగాళ్ళు మరియు రిఫరీలు ఫోటో కోసం పోజులిచ్చారు

రెండు జట్ల కెప్టెన్లు కిక్‌ఆఫ్‌కు ముందు టాస్ విసిరేస్తున్నారు

రెండు జట్లలోని కొందరు ఆటగాళ్ళు మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నారు

మ్యాచ్ కి సంబంధించి ఆటగాళ్ల ఫోటోలు..

మ్యాచ్ కి సంబంధించి ఆటగాళ్ల ఫోటోలు..

మ్యాచ్ కి సంబంధించి ఆటగాళ్ల ఫోటోలు..

మ్యాచ్ కి సంబంధించి ఆటగాళ్ల ఫోటోలు..

loader