కిచెన్ క్లీన్ చేస్తున్నారా? అయితే ఇవి తెలియాల్సిందే...
First Published Jan 10, 2021, 10:40 AM IST
ఇల్లు, ఒళ్లు శుభ్రంగా ఉంచుకోవడం ఈ యేడు అందరి టాస్క్ గా మారిపోయింది. గడిచిన కాలం నేర్పిన పాఠాలు ఇప్పుడు అందరిలోనూ శుభ్రత మీద స్పృహ పెరిగింది. అయితే ఈ క్లీనింగ్ లో కొన్ని టిప్స్ తెలుసుకుంటే రోజువారీ లైఫ్ స్టైల్ హాయిగా గడిచిపోతుంది.

ముఖ్యంగా వంటిళ్లు శుభ్రంగా ఉంటే ఆరోగ్యం హాయిగా ఉంటుంది. బైటినుండి వచ్చే ఆహారపదార్ధాలు ముందుగా చేరేది వంటింట్లోకే అందుకే వంటిళ్లు.. దాని అనుబంధం అంతా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?