ముకేష్ అంబానీ : అది ఇల్లా...లగ్జరీ కార్ల షోరూమా..?

First Published 13, Aug 2020, 11:53 AM

అంబానీ ఎలాంటి కారు వాడతాడు.. ఆయన వద్ద ఏయే లగ్జరీ కార్లు ఉన్నాయి అనే విషయంపై ఆరా తీయగా.. కళ్లు బైర్లుగమ్మే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ముకేష్ అంబానీ.. పరిచయం అక్కర్లేని పేరు. రిలయన్స్ ఇండస్ట్రీ అధినేతగానే కాదు.. మన దేశంలో అత్యంత ధనవంతుడు అనగానే.. ముందుగా ఆయన పేరే వినపడుంది. ఇక.. ప్రపంచంలో కెల్లా  అత్యంత ధనవంతుల జాబితాలోనూ ముకేష్ అంబానీ పేరు ముందు వరసలో ఉంది. ఇటీవల విడుదల చేసిన జాబితాలో ఆయన నాలుగో స్థానాంలో ఉన్నారు. ఆయనకన్నా ముందు వరసలో బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, జుకర్ బర్గ్ లు ఉన్నారు. ఇదంతా ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయమే. అయితే.. అంబానీ గురించి తాజాగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

అంబానీ ఎలాంటి కారు వాడతాడు.. ఆయన వద్ద ఏయే లగ్జరీ కార్లు ఉన్నాయి అనే విషయంపై ఆరా తీయగా.. కళ్లు బైర్లుగమ్మే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన అత్యంత ఖరీదైన కార్లు, వివిద రకాల వాహనాలు మరియు విమానాలు, జెట్‌ ప్లేన్‌లు.. అంతేనా మీరు చూడాలే కాని ఇది ఇల్లా? లేక లగ్జరీ కార్ల షోరూమా...? అనే అనుమానాలు కలగక మానవు.

ముకేష్ అంబానికు చెందిన ఈ విలాసవంతమైన నివాసం ఎత్తు 173.13 మీటర్లు ఉంది. ఇందులో మొత్తం 27 నివాసాలు కలవు, ప్రతి నివాసం యొక్క ఎత్తు మన మాముల నివాసాల ఎత్తుకు మూడు రెట్లు ఎత్తులో ఉంటాయి. మరియు ఈ మొత్తం నివాసాసం దాదాపుగా 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఆయనకు చెందిన కార్లన్నీ.. ఈ ఇంట్లోనే ఉంటాయట. మొత్తం ఆరు అంతస్థులు కాగా.. అన్నింట్లోనూ లగ్జరీ కార్లే ఉండటం గమనార్హం.

ముకేష్ అంబానీకి కార్లంతా అమితమైన అభిమానమట. అందుకే తనకు నచ్చిన ప్రతి కారును కొనుగోలు చేస్తారట. అందుకే ఇప్పుడు ఆయన ఇళ్లంతా కార్లతో నిండిపోయింది. ఆయన ఎప్పుడు ఏ కారు వాడతారో ఎవరికీ తెలియదు. అందుకే.. అన్నీ కార్లను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచుతారట.

ఆయన వద్ద చాలా లక్సరీ వాహనాలు ఉండగా.. అందులో ఒకటి అత్యంత ఖరీదైనది చెబుతున్నారు. ఆండ్రే యాచ్( పెద్ద పడవ లాంటిది) వాహనాన్ని   ప్రయాణాలకు మాత్రమే కాకుండా.. పార్టీలు చేసుకోవడానికి కూడా వినియోగిస్తారట.

ఈ వాహనం మొత్తానికి సోలార్ గ్లాస్ ఏర్పాటు చేసి ఉంటుందట. దాని రూఫ్ 58మీటర్ల పొడవు, 38 మీటర్ల వెడల్పు ఉంటుంది. దీనిలో ప్రత్యేకంగా 3 డెక్స్ ఉంటాయి. అందులో పియానో బార్,  స్విమ్మింగ్ పూల్, డైనింగ్ ఏరియా, రీడింగ్ రూమ్, అతిథుల కోసం సూట్స్  అన్నీ ఏర్పాట్లు చేసి ఉన్నాయి.

ఇక మరో లగ్జరీ వాహనం ఫాల్కాన్ 900ఈఎక్స్ జెట్. దీని ఖరీదు రూ.323 కోట్లు. ఏ దేశ ప్రధానికి ఉండనన్ని సదుపాయాలు ఈ వాహనంలో ఉండటం గమనార్హం

దీంట్లో సాటిలైట్ టీవీ, ఇంటర్నెట్ సదుపాయం, గేమ్ కంట్రోల్ క్యాబిన్, మ్యూజిక్ సిస్టమ్, వైర్ లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్, అంబానీకి  ఓ చిన్నపాటి ఆఫీసు కూడా ఉన్నాయి.

మరో లగ్జరీ కారు.. ఆండ్రీ మెర్సిడెస్ మే బ్యాచ్ 62. ఈ కారు ఆయన బర్త్ డే కి.. భార్య నీతా అంబానీ ఇచ్చింది. ఈ కారు గంటకు 250కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీని ఖరీదు రూ.5.15కోట్లు.

కాగా.. ఇటీవల ఓ బెంట్లీ కంపెనీ కారు కొనుగోలు చేశారు. రంగు గ్రీన్ కలర్ కాగా.. దాని ఖరీదు రూ.7.65కోట్లు. ఇంక ఇలాంటి కార్లు.. ఆయన దగ్గర  చాలానే ఉన్నాయట.

loader