అరగంటలో టేస్టీ టేస్టీ మ్యాంగో కస్టర్ట్ తయారీ.. ఇలా..

First Published Apr 29, 2021, 2:13 PM IST

వేసవి అంటేనే మామిడిపండ్ల కాలం.. తియ్యటి, నోరూరించే మామిడితో ఎన్నో వెరైటీలు చేసుకోవచ్చు. నిజానికి మామిడి పండ్లను నేరుగా తినడం ఎంతో మంచిది. అయితే వాటితో చేసే వెరైటీలతో చిన్నారులను ఆకట్టుకోవడం.. చిన్నపాటి గెట్ టు గెదర్స్ లో మీ అతిధులను సర్ ఫ్రైజ్ చేయడం బాగుంటుంది.