ఎల్లో బికినీలో మెరిసిపోయిన కియారా అద్వానీ...
కియారా అద్వానీ మాల్దీవుల్లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. ఆమె ఎల్లో బికినీలో అద్భుతంగా కనిపిస్తుంది. ఆమె ఎల్లో బికినీ.. సూర్యుడితో పోటీ పడుతూ మెరిసిపోతుంది.
కియారా అద్వానీ మాల్దీవుల్లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. ఆమె ఎల్లో బికినీలో అద్భుతంగా కనిపిస్తుంది. ఆమె ఎల్లో బికినీ.. సూర్యుడితో పోటీ పడుతూ మెరిసిపోతుంది.
లాక్ డౌన్ తీసేయడంతో అందరూ కాస్త ఊపిరిపీల్చుకున్నారు. ఇంకా షూటింగులు మొదలుకాకపోవడంతో.. సినీ తారలు సెలవుల్ని ఇష్టమైన ప్రదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నరు.
కియారా అద్వానీ ఇటీవల మాల్దీవుల్లో గడిచిన సమయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇవి పాత చిత్రాలే కావచ్చు.. కానీ వారికి ఆ నూతనోత్సాహాన్ని ఇస్తున్నాయి.
బీచ్ హాలిడేలో తన ఎల్లో బికినీతో మెరిసిపోయింది కియారా. బికినీ మీద వైట్ థ్రో.. స్ట్రా హ్యాట్ తో హాట్ గా కనిపించింది.
ఈ డ్రెస్సింగ్ లో ఎంతో స్టైలిష్ గా కనిపించింది కియారా.
ఆకాశపు నీలిరంగుతో పోటీపడుతు.. సూర్యకిరణాల పసుపువర్ణానికి చెక్ పెడుతూ ఎల్లో బికినీలో మత్స్యకన్యలా కనిపించింది.