సుశాంత్ సహా.. ఐదుగురు హీరోలతో సారా డేటింగ్

First Published 20, Oct 2020, 3:17 PM

సారా తాను నటించిన దాదాపు ఐదుగురితో డేటింగ్ చేయడం గమనార్హం. కార్తీక్ ఆర్యన్ నుంచి సుశాంత్ వరకు ఆమె డేటింగ్ చేయడం విశేషం.

సారా అలీఖాన్ పెద్దగా పరిచయం చేయనక్కర్లేని పేరు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తెగా ఆమె బాలీవుడ్  సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కాగా.. మొదటి సినిమా నుంచి ఆమె అభిమానులను పెంచుకుంటూనే ఉన్నారు. ప్రతిరోజూ ఆమె అభిమానుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

చాలా తక్కువ సమయంలోనే ఆమె బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. కాగా.. ఆమె లైఫ్ సంబంధించి ఏదో ఒక విషయంలో సారా వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. మరీ ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత సారా వార్తల్లోకి ఎక్కింది. ఆ తర్వాత డ్రగ్స్ వ్యవహారంలోనూ ఆమె పేరు వినపడింది.

కాగా.. సారా తాను నటించిన దాదాపు ఐదుగురితో డేటింగ్ చేయడం గమనార్హం. కార్తీక్ ఆర్యన్ నుంచి సుశాంత్ వరకు ఆమె డేటింగ్ చేయడం విశేషం.

1. కార్తీక్ ఆర్యన్.. ‘కాఫీ విత్ కరణ్’ షోకి సారా అలీఖాన్ పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే.  కాగా.. ఆ షోలో తనకు కార్తీక్ ఆర్యన్ అంటే ఇష్టమని సారా చెప్పడం గమనార్హం. రణ్‌వీర్ సింగ్ కూడా ఒక కార్యక్రమంలో వారిద్దరిని పరిచయం చేశారు. అప్పటి నుండి సారా మరియు కార్తీక్ కలిసి సమయం గడపడం గమనార్హం.

ఇంతియాజ్ అలీ  దర్శకత్వంలో సారా, కార్తీక్ ఆర్యన్ లు  లవ్ ఆజ్ కల్ 2 సినిమాలో కలిసి నటించారు. కాగా.. కూలీనెంబర్ 1 సినిమా షూటింగ్ కోసం సారా బ్యాంకాక్ వెళ్లినప్పుడు అక్కడకు కార్తీక్ వెళ్లి మరీ.. సారా బర్త్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొనడం గమనార్హం.

2.వీర్ పహారియా.. కార్తీక్ కన్నా ముందే సారా అలీఖాన్.. రాజకీయనాయకుడి మనవడు వీర్ పహారియా తో డేటింగ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సారా, వీర్ పహారియాలు గతంలో సోషల్ మీడియాలో ఒకరిని మరొకరు ఫాలో అయ్యారు. తర్వాత ఇద్దరూ అన్ ఫాలో అయ్యారు.

3.ఇషాన్ కట్టర్.. షాహిద్ కపూర్  సోదరుడు ఇషాన్ కట్టర్ తో కూడా సారా డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కాఫీ విత్ కరణ్ షోలో తాను ఓ స్టార్ హీరో తమ్ముడితో డేట్ చేశానని స్వయంగా వెల్లడించింది. ఆది ఇషాన్ కట్టర్ అంటూ వార్తలు వచ్చాయి.చాలాసార్లు ఇషాన్ కట్టర్, సారా సమయం గడపడం గమనార్హం.

4.హర్షవర్థన్ కపూర్...  సారా ఒకసారి సోనమ్ కపూర్ సోదరుడు హర్షవర్ధన్ కపూర్  చెయ్యి పట్టుకొని మీడియా కంట పడింది. ఓ మీడియా కథనం ప్రకారం.. సారా, హర్షవర్థన్ ఇద్దరూ ఒకరినొకరు బేబి అని పిలుచుకుంటారట. వీరిద్దరూ సైఫ్, కరీనా ఇంట్లో సీక్రెట్ గా కలుసుకుంటారని సమాచారం. అయితే.. ఈ విషయంలో సైఫ్ సారాకి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

5.సుశాంత్ సింగ్ రాజ్ పుత్..  సుశాంత్ తో సారా కేదరనాథ్ చిత్రంలో కలిసి నటించారు. ఆ సమయంలో వీరిద్దరూ డేటింగ్ చేశారంటూ వార్తలు వచ్చాయి. అది కూడా సుశాంత్ డెత్ కేసు దర్యాప్తులో ఈ విషయం బయటపడింది.