K.G.F. chapter 2 : అందాల సుందరి శ్రీనిధి శెట్టి బ్యూటీసీక్రెట్ ఏంటో తెలుసా?...
ముట్టుకుంటే కందిపోయేలాంటి అందం శ్రీనిధి శెట్టి సొంతం. కేజీఎఫ్ తో ఎంతో మంది హృదయాల్ని కొల్లగొట్టిన ఈ సుందరి సౌందర్యరహస్యాలు ఇవేనట..

కేజీఎఫ్ సినిమాలో తెరంగేట్రం చేసింది శ్రీనిధి. ఇప్పుడు సెకండ్ చాఫ్టర్ లో అలరించనుంది. శ్రీనిధి మిస్ దివా-2016 పోటీలో మిస్ దివా సుప్రానేషనల్-2016 కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత మిస్ సుప్రనేషనల్ 2016కి భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించింది. ఇందులో ఆమె గెలిచింది.
ఆమె అంత సుకుమారంగా, అందంగా ఉండడానికి ఆమె బ్యూటీ సీక్రెట్స్ ఏంటంటే..
శ్రీనిధి తన చర్మాన్ని ఎప్పుడూ తేమగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీనికోసం సహజసిద్ధమైన గులాబీ, అలోవిరా బేస్డ్ మిస్ట్ ను ఉపయోగిస్తుంది.
Shirin shetty
చర్మాన్ని ఉత్తేజంగా.. నిత్యయవ్వనంగా ఉంచుకోవడానికి మాయిశ్చరైజింగ్ టోనర్ ను ఉపయోగిస్తుంది. అందుకే అందంతో మిలమిలా మెరిసిపోతుంది ఈ సుందరి.
శ్రీనిధి రోజువారీ దినచర్యలో తప్పనిసరిగా ఉండేది విటమిన్ సి సీరమ్.. దీనివల్ల ఎండవల్ల చర్మానికి జరిగే నష్టాన్ని భర్తీ చేస్తుంది.
Shirin shetty
చర్మాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉంచడానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. దీనికోసం రిచ్ మాయిశ్చరైజింగ్ లోషన్ ను వాడుతుంది ఈ అందాల సుందరి..
Shirin shetty
Shirin shettyబైటికి వెళ్లేముందు ఎట్టిపరిస్థితుల్లోనూ సన్ స్క్రీన్ లోషన్ రాయడం మరిచిపోదు. దీనివల్ల చర్మానికి ఎండనుంచి రక్షణ కల్పిస్తుంది.
Actress Srinidhi Shetty Latest Photo Gallery
రాత్రిపూట పడుకునేముందు మేకప్ తీసేసి ఎక్స్ ప్లాయిటింగ్ టోనర్ ను వాడడం వల్ల చర్మాన్ని ఫ్యూరిఫై చేసేలా చేస్తుంది.