ప్రెగ్నెన్సీ సమయంలో శృంగార కోరికలా? ఇలా ట్రై చేయండి...
ప్రెగ్నెన్సీ సమయంలో శృంగార కోరికలు కలుగుతున్నాయా? అయితే, గర్భధారణ సమయంలో సురక్షితమైన సెక్స్ పొజిషన్లు తెలిస్తే.. సమస్య లేకుండా.. హాయిగా ఎంజాయ్ చేయచ్చని సెలవిస్తున్నారు. అలాంటి పొజిషన్స్ ఏంటో ఓ సారి చూడండి..
ప్రెగ్నెన్సీ సమయంలో శృంగార కోరికలు కలుగుతున్నాయా? ఇబ్బందిగా అనిపిస్తుందా? అది సాధారణమే. ఇబ్బంది పడాల్సిన పనిలేదు. సిగ్గు పడాల్సిందేమీ కాదు. అంతేకాదు కొన్నిసార్లు ఈ కోరిక చాలా ఎక్కువగా ఉంటుందని కూడా సెక్సాలజిస్టులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో సెక్స్ వల్ల కడుపులోని బేబీకి సమస్య వస్తుందని భయపడతారు.
అయితే గర్భధారణ సమయంలో సురక్షితమైన సెక్స్ పొజిషన్లు తెలిస్తే.. సమస్య లేకుండా.. హాయిగా ఎంజాయ్ చేయచ్చని సెలవిస్తున్నారు. అలాంటి పొజిషన్స్ ఏంటో ఓ సారి చూడండి..
సైడ్ పొజిషన్ (Side position)
ఏ సైడ్ అయినా సరే మీకు సౌకర్యవంతంగా ఉండే వైపుకు తిరిగి పడుకుని శృంగారంలో పాల్గొనవచ్చు. దీనివల్ల మీ బరువును వెన్ను నుండి దూరంగా ఉంటుంది. మీ భాగస్వామి కూడా ఈ సెక్స్ పొజిషన్ను ఆనందిస్తారు. ఈ సమయంలో మీ వెన్ను నొప్పిగా అనిపిస్తే, మోకాళ్ల మధ్య ఒక దిండును పెట్టుకోండి.
పైన (On top)
స్త్రీ పైనుంచి చేసే శృంగార పొజిషన్. గర్భిణీ స్త్రీలకు ఈ స్థితిలో ఒత్తిడి ఉండదు. అంతేకాదు దీని కోసం క్లిటోరల్ స్టిమ్యులేషన్ను కూడా నియంత్రించవచ్చు. అయినా కూడా నెలలు దగ్గరపడుతున్న గర్భిణీలకు ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది.
మిషనరీ (Missionary)
ఇది కొంచెం రిస్కుతో కూడుకున్నది. పూర్తిగా మీ భాగస్వామి కంట్రోల్ మీద ఆధారపడి ఉంటుంది. మీ మీద ఏ మాత్రం బరువు వేయకుండా నియంత్రించుకోగలిగినప్పుడే ఈ పద్దతిని పాటించాలి. దీనికోసం పురుషుల చేతులు చాలా ధృఢంగా, బలంగా ఉండాలి. ఎందుకంటే బరువు మొత్తం వాటి మీదనే ఆన్చాల్సి ఉంటుంది. అంతేకాదు బరువును లూజ్ చేసి మీ పొట్ట మీద పడేలా చేయకూడదు.
ఓరల్ సెక్స్ (Oral sex)
ఇది చాలా సులభం.. హాయిని కూడా ఇస్తుంది. ప్రత్యేకించి మీ భాగస్వామి పూర్తిగా మిమ్మల్ని సంతృప్తి పరచగలిగినప్పుడు... మీరు చక్కగా దిండుకు ఆనుకుని రిలాక్స్ అవుతూ ఎంజాయ్ చేయచ్చు. అయితే ఈ సమయంలో మీ యోనిలో గాలిని ఊదకూడదని మీ భాగస్వామికి తప్పనిసరిగా గుర్తు చేయాలి. అది ఎయిర్ ఎంబోలిజానికి కారణమై.. ప్రాణాంతకంగా మారచ్చు.
కత్తెర (Scissor)
ఇది సున్నితమైన పొజిషన్. పినట్రేషన్ షాలోగా ఉంటుంది. యోని పూర్తి ఉత్తేజాన్ని పొందుతుంది. మంచి అనుభూతిని కలిగిస్తుంది.
అంగ సంపర్కం (Anal sex)
దీని కోసం మీకు చాలా లూబ్రికేషన్ అవసరం. కాబట్టి కొబ్బరి నూనె బాగా పని చేస్తుంది. ముఖ్యంగా మూడో నెలలో ఈ పొజిషన్ బాగా అనిపిస్తుంది. గర్భిణీలు ఈ సమయంలో తమ పై భాగం ఒత్తిడికి లోను కాకుండా.. శరీరం పైభాగానికి దిండ్లను ఉపయోగించవచ్చు, ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో ఏ విధమైన సెక్స్ పొజిషన్ అయినా సరే ఒక్కసారి ముందుగా మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.