హార్దిక్ పాండ్యా వాచ్ అమ్మితే... నాలుగైదు ఇళ్లు కొనచ్చు తెలుసా..?

First Published May 13, 2021, 1:15 PM IST

ఆ వాచ్ ల ధర తెలిస్తే ఎవరైనా షాకవ్వాల్సిందే. ఆ వాచ్ లను అమ్మేస్తే.. ముంబయి, బెంగళూరు లాంటి ప్లేస్ లలో నాలుగైదు ఇళ్లు కొనొచ్చు తెలుసా..?