శృంగార బానిసత్వం.. ఇదొక రకమైన వ్యసనమే..!

First Published Jan 31, 2021, 10:41 AM IST

కొంతమందిలో శృంగార కోరికలు ఎక్కువగా ఉంటాయి. టైం దొరికితే చాలా సెక్స్ చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు. దీనికోసం భాగస్వామిని పదే పదే ప్రాధేయపడుతుంటారు. కొన్నిసార్లు ఒత్తిడి కూడా తెస్తుంటారు.