మీ సెక్సువల్ లైఫ్ ని నాశనం చేసేవి ఇవే..

First Published 12, Mar 2019, 2:19 PM

శృంగార జీవితం బాగుంటేనే జీవితం హాయిగా, ప్రశాంతంతగా సాగుతుంది. అయితే.. మీ సెక్సువల్ లైఫ్ మరింత అందంగా సాగాలంటే.. మీరు కొన్ని తపపులు చేయకూడదు అంటున్నారు నిపుణులు.

శృంగార జీవితం బాగుంటేనే జీవితం హాయిగా, ప్రశాంతంతగా సాగుతుంది. అయితే.. మీ సెక్సువల్ లైఫ్ మరింత అందంగా సాగాలంటే.. మీరు కొన్ని తప్పులు చేయకూడదు అంటున్నారు నిపుణులు.

తెలియకుండా చేసే కొన్ని తప్పులకు భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు. మరి ఆ తప్పులేంటో ... తెలుసుకుని, మీ సెక్స్ జీవితాన్ని ఒడిదుడుకులు లేకుండా కొనసాగించండి.

సెక్స్ చేసిన వెంటనే నిద్రపోవద్దు..చాలా మంది అలసిపోయి వెంటనే నిద్రపోతారు. అయితే.. అది మీ పార్టనర్ కి నచ్చకపోవచ్చు. కాసేపు ముచ్చట్లాడుకొని ఆ తర్వాతే నిద్రకి ఉపక్రమించండి.

ఏదో చేశామంటే  చేశామని.. రాజీ పడి యాంత్రికంగా సెక్స్ చేయకూడదు. ఇద్దరూ ఇష్టపూర్వకంగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తేనే మజా ఉంటుంది.

మద్యం తాగి సెక్స్ చేయవద్దు.. దీని కారణంగా ఇరువురికి ప్రైవేట్ పార్ట్స్ లో గాయాలు అయ్యే ప్రమాదం ఉంది.

చాలా మంది ఓరల్ సెక్స్ చేసే సమయంలో.. పంటితో గాయాలు చేస్తుంటారు. అవి ఆనందాన్ని కలిగించకపోగా.. నొప్పిని కలిగిస్తాయి.

జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. ఎందుకంటే.. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం కారణంగా శరీరంలోని రక్త ప్రసరణ మందగిస్తుంది. దీంతో.. సెక్స్ లో యాక్టివ్ నెస్ తగ్గిపోతుంది. దీనికి బదులు నట్స్,బీన్స్ లాంటివి తినాలి.

మీరు తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ఉప్పు ఉండకుండా చూసుకోవాలి.

సెక్స్ లో పాల్గొనడానికి ముందు ఫోర్ ప్లే చేయడం మానేయకూడదు. దీనిని మానేస్తే.. సెక్సువల్ లైఫ్ యాంత్రికంగా మారుతుంది.

ఆఫీసు పనిలో బిజీగా ఉన్నామని.. పార్ట్ నర్స్ ని నెగ్లెట్ చేస్తుంటారు చాలా మంది. అది చాలా తప్పు. వారమంతా పనిలో బిజీగా ఉన్నా... వారాంతమైనా వారితో గడపాలి. లేకపోతే.. దీని ప్రభావం మీ సెక్సువల్ లైఫ్ పై పడుతుంది.

రోజూ ఒకే పద్దతిలో సెక్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు. విభిన్న భంగిమల్లో అప్పుడప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి. లేకపోతే.. ఎప్పుడూ ఇంట్లోనే కాకుండా కొత్త ప్రదేశాల్లో కూడా ప్రయత్నించవచ్చు.