నగ్నంగా ప్రకృతి ఒడిలో మోడల్.. ఎక్కడుందో కనిపెట్టడండి చూద్దాం..

First Published 22, Aug 2020, 2:22 PM

సదరు మోడల్ ఒంటిపై నూలు పోగులేకపోయినా.. ప్రకృతిలో కలిసిపోయేలా ఆమె శరీరంపై పెయింట్స్ వేశారు. అది ఈ ఫోటోల గొప్పదనం.

మోడలింగ్ రంగంలో చాలా మంది దూసుకుపోతున్నారు. వారిలో చాలా మంది ఇప్పటి వరకు నగ్నంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఉంటారు. అయితే.. ఈ విధంగా మాత్రం ఏ మోడల్ చేసి ఉండరు. ఈ కింది అన్ని ఫోటోల్లో ఓ అమ్మాయి నగ్నంగా ఉంది. అది కూడా ప్రకృతి ఒడిలో పరవశించి పోతూ ఉంది.

అయితే.. మీరు ఈ ఫోటోలు చూసి అందులో మోడల్ ఎక్కడుందో కనిపెడితే చాలా గ్రేట్ అంటున్నారు.. ఈ ఫోటోల సృష్టికర్త. అలా అనడానికి కారణం ఏంటంటే.. సదరు మోడల్ ఒంటిపై నూలు పోగులేకపోయినా.. ప్రకృతిలో కలిసిపోయేలా ఆమె శరీరంపై పెయింట్స్ వేశారు. అది ఈ ఫోటోల గొప్పదనం. ఈ ఫోటోల సృష్టికర్త పేరు జర్మన్ ఫోటోగ్రాఫర్ జూనియర్ డెస్టర్వాల్డ్. కాగా.. ఆయన తీసిన ఈ ఫోటోలను 2021 క్యాలెండర్ కి వాడనున్నారట. ఆ ఫోటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి.

1. ఈ చిత్రం ఉత్తర జర్మనీలోని ఎల్ నెబర్గ్ హీత్‌లో తీశారు. లూనెబెర్గ్ హీత్ ఒక చెట్ల ప్రాంతం. ఈ చిత్రంలో మోడల్ నగ్నంగా ఆ చెట్లతో కలిసిపోయి ఉంది.

2.జర్మనీలోని నార్త్ బాడెన్-డబ్ల్యు ఆర్టెంబెర్గ్‌లో ఈ ఫోటో తీశారు. ఈ ఫోటోలో మోడల్.. ఆ ప్రదేశంలో కలిసిపోయి నిలబడి ఉంటుుంది.

3.ఇది సాక్సోనీ-అన్హోల్ట్‌లోని బ్లాంకెన్‌బర్గ్‌కు ఉత్తరాన మూడు కిలోమీటర్ల దూరంలో  శిధిలమైన రీన్‌స్టెయిన్ కోట సమీపంలో ఉన్న రాత్రి ప్రాంతం ఇది. ఈ ఫోటోలో మోడల్ ఎక్కడుందో కనుక్కోండి.

4.ఫోటో జర్మనీలోని దిగువ సాక్సోనీలోని హామెలిన్-పిర్మాంట్ జిల్లాలోని హెసిష్ ఓల్డెండోర్ఫ్ పట్టణంలో తీశారు. ఈ ఫోటోలో మోడల్ ఎక్కడ దాక్కుందో కనుక్కున్నారా

5.ఈ దృశ్యం జర్మనీలోని ఉత్తర సముద్రంలోని ఫ్రిసియన్ ద్వీపసమూహంలో తీసినది.  బీచ్‌ లో ఇసుక దిబ్బల మధ్య మీరు మోడల్ ని చూడొచ్చు.

6.గుర్రపు పర్వతాలలో ఒకెర్టెల్ ప్రాంతంలోని అందమైన అడవి లో తీసిన ఫోటో ఇది . మోడల్ పక్షుల మధ్య దాగి ఉంది.

7.ఇది జర్మనీలోని లోయర్ సాక్సోనీలోని షాంబర్గ్ జిల్లాలోని బాడ్ నెన్‌డోర్ఫ్ పట్టణానికి వెలుపల ఉన్న ఒక చెట్టు దగ్గర తీసిన ఫోటో. మీరు చెట్టు పక్కన నిలబడి ఉన్న మోడల్ చూడవచ్చు.

8.బ్రుల్సెన్ నగరంలో తీసిన ఫోటో ఇది.  మోడల్ చెట్టు కొమ్మ లాగా ఉంటుంది.

9.టైరోల్‌లోని వైల్డర్ కైజర్ నేచర్ రిజర్వ్‌లో మంచుతో కూడిన  ఫోటో ఇది. మంచులో ఒక మోడల్ ఉన్నారు.

10.మంచులో తీసిన మరో ఫోటో ఇది.

10.మంచులో తీసిన మరో ఫోటో ఇది.

11.ఈ రాళ్ల మధ్యలో కూడా ఒక మోడల్ దాగి ఉన్నారు.

loader