తెల్లవారుజామున శృంగారం: ఆ కిక్కే వేరు, కానీ ఓ షరతు

First Published 16, Jul 2020, 10:16 AM

తెల్లవారు జామున శృంగారంలో పాల్గొంటే ఆరోగ్యం విషయంలో కూడా ప్రయోజనం చేకూరుస్తుందని పరిశోధకులు తేల్చారు.

దంపతులు తెల్లవారు జామున శృంగారంలో ఆ కక్కే వేరని నిపుణులు అంటున్నారు. ఆరోగ్యానికి కూదా అది ఎంతో ప్రయోజనకరమని చెబుతున్నారు. తెల్లవారు జామున శరీరం సమతులంగా ఉంటుందని, అందుకు రాత్రి ప్రశాంతమైన నిద్ర అవసరమని పరిశోధకులు చెబుతున్నారు.

రాత్రంతా సుఖంగా నిద్రించి రిలాక్స్ అయిన తర్వాత రోమాన్స్ చేస్తే ఫలితం సంతృప్తికరంగా ఉంటుదని, ఎక్కువ సేపు ఎంజాయ్ చేయడానికి వీలవుతుందని అంటున్నారు.

అయితే, మూడ్ ఉంటే జీవిత భాగస్వాములు ఎప్పుడైనా శృంగారంలో పాల్గొనవచ్చు. దానికేమీ నియమాలు లేవు. రాత్రి వేళ మాత్రమే పడక గదిలో మాత్రమే శృంగారం చేయాలనే నిబంధన ఏదీ లేదు. అయితే, తెల్లవారు జామున అది ఇచ్చే సుఖం ప్రత్యేకంగా ఉంటుందని నిపుణుల అభిప్రాయం

తెల్లవారు జామున శృంగారంలో పాల్గొంటే ఆరోగ్యం విషయంలో కూడా ప్రయోజనం చేకూరుస్తుందని పరిశోధకులు తేల్చారు. దానివల్ల హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయని, బీపీ కూడా కంట్రోల్ ఉంటుందని నిపుణుల అభిప్రాయం.

వ్యాయామానికి బదులు శృంగారంలో పాల్గొంటే రెండు రకాల ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. అలా సెక్స్ చేస్తే వ్యాయామం చేసినదాని కన్నా ఎక్కువ కేలరీలో బర్నయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

మార్నింగ్ సెక్స్ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందనేది నిపుణుల మరో అభిప్రాయం. దానివల్ల శరీరంలో అక్సిటోసిన్ విడుదల కావడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటుందని, దాంతో పగటి పూట చురుగ్గా పనులు చేసుకోవడానికి వీలవుతుందని చెబుతున్నారు.

loader