పడకగదిలో రెచ్చిపోతే ఒత్తిడి హుష్ కాకి, పగలంతా హుషారు

First Published 14, Jul 2020, 1:09 PM

పడకపైకి ఇరువురు చేరి శృంగారాన్ని తనివితీరా ఆస్వాదిస్తే ఎన్ని సమస్యలైనా పరిష్కారమవుతాయని, భార్యాభర్తల మధ్య విభేదాలు రావని నిపుణులు అంటున్నారు.

జీవిత భాగస్వాములకు అత్యంత ప్రధానమైంది ప్రేమానురాగులతో బంధాన్ని పటిష్టం చేసుకోవడం. శృంగారంలో తృప్తి పొందితే ఇరువురి మధ్య బంధం పటిష్టంగా ఉంటుంది. పని ఒత్తిళ్ల నుంచి, మానసిక సమస్యల నుంచి బయటపడాలంటే దంపతుల మధ్య శృంగార కార్యకలాపాలు తృప్తి తీరా అనుభవించాల్సిందే.

వర్తమాన సమాజంలో విడాకులు పెద్ద సమస్యేమీ కాదు. ఈ డిజిటల్ యుగంలో దంపతుల మధ్య పొరపొచ్చాలు వచ్చి సంబంధం బలహీనపడుతోంది. చాలా మంది శృంగారానికి దూరమై సమస్యలను ఎదుర్కుంటున్నారు. శృంగారంలో రెచ్చిపోయి, బంధాన్ని పెంచుకోవడానికి కొన్ని పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. అవి పాటిస్తే సవాలక్ష సమస్యలు ఉన్నప్పటికీ బంధం గట్టిపడుతుంది.

ఆధునిక సమాజంలో చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. చాలా మంది సాఫ్ట్ వేర్ వంటి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నారు. ఇరువురి వర్కింగ్ హౌర్స్ లో కూడా తేడా ఉంటోంది. దాంతో ఒకరికోసం మరొకరు నిరీక్షించాల్సి వస్తోంది.

అయితే, పడకపైకి ఇరువురు చేరి శృంగారాన్ని తనివితీరా ఆస్వాదిస్తే ఎన్ని సమస్యలైనా పరిష్కారమవుతాయని, భార్యాభర్తల మధ్య విభేదాలు రావని నిపుణులు అంటున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రాత్రంతా కలిసి పడుకుంటే బంధం పటిష్టమవుతుందని, పరస్పర అవగాహన పెరుగతుందని చెబుతున్నారు.

లాక్ డౌన్ కారణంగా ఇంటి నుంచే పనిచేయాల్సి వస్తోంది. దీనివల్ల ఇరువురి మధ్య సంభాషణలకు సరైన సమయం చిక్కడం లేదు. చాలా వరకు పగలు ఆఫీసు పనితోనే సరిపోతోంది. సమావేశాలు, పని ఒత్తిడి తీవ్రంగా ఉంటోంది. అందువల్ల భార్యాభర్తల మధ్య బంధం బలహీనపడుతోంది. బంధం పటిష్టంగా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

సవాలక్ష పనులు ఉన్నప్పటికీ నీ కోసం అంటూ కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ఆఫీసు పని చేస్తున్నప్పటికీ మధ్య మధ్యలో పరస్పరం మాట్లాడుకుంటూ ఉండాలి. పని అయిన తర్వాత విశ్రాంతి తీసుకుని ఇరువురు కలిసి ఉండాలి. జీవిత భాగస్వామితో కొంత సమయం గడపాలి. లైట్స్ ఆర్పేసి, పెర్ఫ్యూమ్ స్ప్రే చేసి కొంత సమయం జీవిత భాగస్వామికి కేటాయిస్తే సంతృప్తి కలుగుతుంది.

ఇరువురు కలిసి ఉన్నప్పుడు సెల్ ఫోన్ ఆఫ్ చేయండి. వీలైతే బెడ్రూంలోకి సెల్ ఫోన్ తీసుకుని వెళ్లడం మానేయండి. అలా చేస్తే చాలా వరకు సమస్య పరిష్కారమవుతోంది. పగలు కజ్జాలు పెట్టుకున్నప్పటికీ వాటిని పడకగదిలో పరిష్కరించుకోండి.

loader