దీపికా, రణవీర్ లు ఒక నెల భోజనానికి పెట్టే ఖర్చెంతో తెలుసా?

First Published 20, Oct 2020, 4:28 PM

రణవీర్ మరియు దీపికలు తమ రెగ్యులర్ కోర్సులో న్యూట్రీషన్స్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటారు. అయితే.. ఆ ప్రోటీన్స్, న్యూట్రీషన్స్ తమ సినిమాలోని పాత్రకు అనుగుణంగా మార్చుకుంటారట.

బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా, రణవీర్ లకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కవనే చెప్పాలి. అంతేకాదు.. బాలీవుడ్ లోనే ఫ్యాషన్ ట్రెండ్ కి వీరిద్దరూ కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. వీళ్లు ట్రెండ్ ఫాలో అవ్వరు.. కొత్త ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటారు.

ఫ్యాషన్ లో వీళ్లకు అసలు తిరిగులేదనే చెప్పాలి. ఎప్పటికప్పుడు కొత్త ఫ్యాషన్ దుస్తుల్లో మెరుస్తూ.. అభిమానులను మరింతగా అలరిస్తూ ఉంటారు. కాగా.. ఫ్యాషన్ మాత్రమే కాదు.. ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ ఉంటారు.

షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా.. ఈ బ్యూటిఫుల్ జోడి డైట్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వరట. రణవీర్ మరియు దీపికలు తమ రెగ్యులర్ కోర్సులో న్యూట్రీషన్స్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటారు. అయితే.. ఆ ప్రోటీన్స్, న్యూట్రీషన్స్ తమ సినిమాలోని పాత్రకు అనుగుణంగా మార్చుకుంటారట.

పర్సనల్ ఆప్టిమైజ్డ్ డైట్ (పిఓడి) సరఫరా అని పిలువబడే ఆహార సరఫరా ఏజెన్సీ, ఇది సెలబ్రిటీల ఆహారం మరియు ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది, ఈ జంట వారి ఫిట్నెస్ పాలనను కొనసాగించడంలో సహాయపడుతుంది.

బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, అనిల్ కపూర్, రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, ఇంకా పలువురు పిఓడి సరఫరా యొక్క నెలవారీ సభ్యత్వాన్ని తీసుకున్నారని పిఒడి సహ వ్యవస్థాపకుడు ఓ మీడియా సంస్థకు వెల్లడించారు.

వాళ్లు అందించిన రిపోర్టు ప్రకారం.. , రణ్‌వీర్ సింగ్ , దీపికా పదుకొనే ఒక నెలకు నాలుగు భోజనాల ప్రణాళికకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ధర ఒక్కొక్కటి రూ.90,000 అదనంగా మరో భోజనం కావాలి అంటే మరో రూ.10వేలు చెల్లిస్తారట.

ఒకవేళ వీళ్లు.. షూటింగ్ నిమిత్తం బయటకు వెళితే.. అక్కడ కూడా చెఫ్ కావాలి అంటే.. వారికి అదనంగా రూ.12వేలు చెల్లించాల్సి ఉంటుందట.