నిద్ర లేమి : అంతా చంద్రుడే చేస్తున్నాడు.. !!

First Published Apr 12, 2021, 2:42 PM IST

మీకు రాత్రి పూట నిద్ర పట్టడం లేదా అయితే అది మీ తప్పు కాదు.. అంతా ఆ చంద్రుడిదే.. మీ నిద్ర ఇంకా అతని చేతుల్లోనే ఉంది. ఏంటీ నమ్మరా.. ఇది నిజ్జంగా నిజం ఏదో సరదాకి చెబుతున్న మాట కాదు.. వాషింగ్టన్ యూనివర్సిటీ, నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ క్విల్మ్స్ (అర్జెంటీనా), యేల్ శాస్త్రవేత్తలు కలిసి సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో తేలిన విషయం.