MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • శృంగారానికి ముందు అమ్మాయిల్లో ఉండే సందేహాలివే..

శృంగారానికి ముందు అమ్మాయిల్లో ఉండే సందేహాలివే..

ప్రతి అమ్మాయికి శృంగారానికి ముందు కొన్ని సందేహాలు ఉంటాయి. అయితే... వాటిని చాలా కొద్ది మంది మాత్రమే నివృత్తి చేసుకుంటారు. మిగితావారంతా మనసులోనే దాచేసుకుంటారు.

2 Min read
Author : ramya Sridhar
Published : May 17 2019, 03:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
అనుమానం ముందు పుట్టి... అమ్మాయి పుట్టిందా.. లేక అమ్మాయి పుట్టాక అనుమానం పుట్టిందా లాంటి సామేతను పురుషులు చాలా విరివిగా వాడేస్తుంటారు. గర్ల్  ఫ్రెండ్ వరసగా రెండు లేదా మూడు ప్రశ్నలు వేసిందంటే చాలు.. ఇంత అనుమానం ఏంటే నీకు అంటారు. అది వాళ్లకు అనుమానంలా అనిపించినా... నిజానికి స్త్రీలో ఉండే సందేహాలు అవి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
వాటినే ప్రశ్నల రూపంలో అడిగేస్తుంటారు. ప్రతి అమ్మాయికి శృంగారానికి ముందు కొన్ని సందేహాలు ఉంటాయి. అయితే... వాటిని చాలా కొద్ది మంది మాత్రమే నివృత్తి చేసుకుంటారు. మిగితావారంతా మనసులోనే దాచేసుకుంటారు. మరి ఆ సందేహాలేంటో మనమూ ఓ సారి తెలుసుకుందామా.

311
హెచ్ఐవీ పరీక్షలు చేయించుకొన్నారా? ఎప్పుడు చేయించుకొన్నారు? ఈ ప్రశ్న అడగాలని చాలామందికి  అమ్మాయిలకు ఉన్నప్పటికీ అడగడానికి ధైర్యం చేయరు. కానీ సెక్స్‌లో పాల్గొనడానికి ముందే అమ్మాయిలంతా.. ఈ ప్రశ్నను తమ భాగస్వామిని కచ్చితంగా అడగాల్సిందే.

411
దానికి సమాధానం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.

511
అతనికి లైంగికపరమైన వ్యాధులు, సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఈ ప్రశ్న అడగడం చాలా ఇబ్బందిగానే ఉంటుంది. కానీ కచ్చితంగా అడగాల్సిన ప్రశ్నే. ఎందుకంటే ఈ సుఖవ్యాధులకు సరైన రక్షణ తీసుకోకుండా సంభోగంలో పాల్గొంటే ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తాయి.

611
ఈ విషయం అతను మీ దగ్గర దాచిపెట్టి.. మీతో కలయికలో పాల్గొంటే అవి మీకు కూడా సోకే అవకాశం ఉంటుంది. గనేరియా, హెర్పిస్ వంటి వ్యాధులు సోకితే అవి దీర్ఘకాలం పాటు వేధిస్తాయి. అందుకే ముందుగానే అతనికి.. ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయేమో అడగాల్సిందే.

711
కండోమ్స్ వాడటంలో నీకేమీ అభ్యంతరం లేదు కదా? వాటిని ఉపయోగించడం నీకు ఇష్టమే కదా? ఎందుకంటే కండోమ్స్ వాడే విషయంలో చాలామంది అబ్బాయిలకు ఫోబియా ఉంటుంది. వాటిని వాడటం వల్ల వారికి కావాల్సిన సంతృప్తి దొరకదేమోననే అపోహే దీనికి కారణం. అందుకే ఈ విషయంలో కూడా ముందే క్లారిటీ తీసుకోవాల్సిందే.

811
ఎందుకంటే రిస్క్ తీసుకోవడం మంచిది కాదు కదా. కండోమ్ ఉపయోగించడం వల్ల అవాంఛిత గర్భం రాకుండా ఉండటంతో పాటు.. లైంగికపరమైన వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.

911
నా నుంచి నువ్వేమి కోరుకొంటున్నావు? ఇది మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఎంత బలమైనదో చెబుతుంది. ఇద్దరూ సీరియస్ రిలేషన్ షిప్‌లో ఉన్నారా? లేదా? అనే క్లారిటీ సైతం ఈ ప్రశ్నకు అతను ఇచ్చే సమాధానంతో మీకు తెలిసిపోతుంది. ముఖ్యంగా మీతో అతను బంధంలో కొనసాగాలని భావిస్తున్నాడా? లేదా? అనే విషయానికి అతను ఇచ్చే సమాధానం.. ఈ ప్రశ్న తర్వాత అతని ప్రవర్తనే మీకు తెలియజేస్తాయి.

1011
ప్రస్తుతం  నాతో కాకుండా.. మరెవరితోనైనా రిలేషన్‌షిప్‌లో ఉన్నారా?  ఇలా అడగడంలో ఏ మాత్రం తప్పు లేదు. పైగా ఇటీవలి కాలంలో ఒకే సమయంలో ఒకరి కంటే ఎక్కువ మందితో బంధాన్ని కొనసాగించే మోసగాళ్ల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి ఈ ప్రశ్న అడగాల్సిందే. దానికి సమాధానం తెలుసుకోవాల్సిందే.

1111
అయితే ఈ ప్రశ్నకు అతడి దగ్గరి నుంచి కచ్చితమైన సమాధానం వస్తుందని భావించవద్దు. ఎందుకంటే.. ఈ విషయంలో నిజాయతీగా వ్యవహరించేవారు చాలా తక్కువ. అందుకే ఈ ప్రశ్న అడిగిన తర్వాత అతడి బాడీ లాంగ్వేజ్‌లో వచ్చిన మార్పును గమనించండి. అది మీకు మామూలుగా అనిపిస్తే సరి. లేదా కాస్త ఇబ్బంది పడుతున్నట్లుగా, నెర్వస్‌గా కనిపిస్తే ఆలోచించాల్సిన విషయమే.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Vastu: ఎప్పుడుపడితే అప్పుడు దుస్తులు ఉతికితే కష్టాలు మీ వెంటే.. ఈ తప్పులు చేయకండి
Recommended image2
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image3
Thailand Trip New Rules: థాయ్‌లాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? సెప్టెంబర్ 15 నుంచి భారతీయులకు కొత్త రూల్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved