ఎండాకాలంలో గడ్డం... ఎలా హ్యాండిల్ చేయాలి..?

First Published Apr 5, 2021, 1:46 PM IST

ఎండ వేడికి విపరీతమైన చెమట.. దుమ్ము, దూళి.. చిరాకు పెడతాయి. మరి అలా అని పూర్తిగా క్లీన్ షేవ్ చేసుకోవడానికి మనసు ఒప్పదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి.. ఎండాకాలంలో గడ్డాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నిపుణులు చెబుతున్నారు.