కడుపుతో ఉన్న జంతువు మృతి.. బిడ్డ మాత్రం..

First Published 4, Jul 2020, 2:21 PM

అది చనిపోయిందనుకొని వెళుతుండగా... దాని పొట్ట కదలడాన్ని అతను పరిశీలించాడు.

కడుపుతో ఉన్న ఓ జంతువు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయింది. అయితే... ఈ జంతువు విషయంలో ఓ విచిత్రం చోటుచేసుకుంది. ఆ జంతువు చనిపోయినప్పటికీ.. దాని కడుపులోని బిడ్డ మాత్రం ప్రాణాలతో ఉంది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ ఫోటోలో కనిపిస్తున్న జంతువుని చూశారా.. ఇది ఆస్ట్రేలియాలో కనిపిస్తున్న ఒక రకమైన జంతువు. దాని పేరు వూంబట్. ఇది కేవలం ఆ దేశంలో మాత్రమే కనపడుతుంది.

ఇది ఎలుక జాతికి సంబంధించినది. కాగా.. చూడటానికి పంది కొక్కులాగా ఉంటుంది.

ಹೀಗಿರುವಾಗ ಅದೇ ದಾರಿಯಲ್ಲಿ ಸಾಗುತ್ತಿದ್ದ 59 ವರ್ಷದ ಜಾನ್ ಕರೇಂಟೋ ಸತ್ತು ಬಿದ್ದಿದ್ದ ವೊಂಬಾಟ್ಸ್ ಗಮನಿಸಿದ್ದಾರೆ. ಅವರು ಅದರ ಬಳಿ ತೆರಳುದಾಗ ಹೊಟ್ಟೆಯೊಳಗೆ ಅದೇನೋ ಹೊರಳಾಡುತ್ತಿರುವುದನ್ನು ಗಮನಿಸಿದ್ದಾರೆ.

ಹೀಗಿರುವಾಗ ಅಚಾನಕ್ಕಾಗಿ ಸತ್ತು ಬಿದ್ದಿದ್ದ ವೊಂಬಾಟ್ಸ್ ಗರ್ಭದಿಂದ ಮರಿಯೊಂದು ಕೈ ಹೊರ ಹಾಕಿದೆ. ಆಗಲೇ ಅವರಿಗೆ ತಿಳಿದದ್ದು ಸತ್ತು ಹೋಗಿದ್ದ ವೊಂಬಾಟ್ಸ್ ಗರ್ಭಿಣಿಯಾಗಿತ್ತೆಂದು. ಹೀಗಾಗಿ ತಾಯಿ  ಸತ್ತ ಬಳಿಕ ಮರಿ ಹೊರಬರಲು ಪ್ರಯತ್ನಿಸುತ್ತಿತ್ತು.

ಹೀಗಿರುವಾಗ ಜಾನ್ ಆ ಮರಿಯ ಕೈ ಹಿಡಿದು ಅದನ್ನು ಹೊರಗೆಳೆದಿದ್ದಾರೆ. ಸದ್ಯ ಈ ಫೋಟೋಗಳು ಸೋಶಿಯಲ್ ಮೀಡಿಯಾದಲ್ಲಿ ವೈರಲ್ ಆಗಿವೆ.

కాగా.. ఈ వూంబట్.. కడుపుతో ఉండగా దానిని ఓ కారు ఢీ కొట్టింది. దీంతో.. అది  ప్రాణాలు కోల్పోయింది. రోడ్డు పక్కన పడి ఉండటాన్ని ఓ వ్యక్తి పరిశీలించాడు.

కాగా.. ఈ వూంబట్.. కడుపుతో ఉండగా దానిని ఓ కారు ఢీ కొట్టింది. దీంతో.. అది  ప్రాణాలు కోల్పోయింది. రోడ్డు పక్కన పడి ఉండటాన్ని ఓ వ్యక్తి పరిశీలించాడు.

అది చనిపోయిందనుకొని వెళుతుండగా... దాని పొట్ట కదలడాన్ని అతను పరిశీలించాడు.

అది చనిపోయిందనుకొని వెళుతుండగా... దాని పొట్ట కదలడాన్ని అతను పరిశీలించాడు.

వెంటనే పరిశీలించగా.. సదరు జంతువు చనిపోయినా.. దాని కడుపులో బిడ్డ మాత్రం సజీవంగా ఉంది. కంగారుకి పొట్టకి ఎలా ఉంటుందో.. ఈ జంతువు కూడా అలానే ఉండటం గమనార్హం.

దీంతో.. వెంటనే అతను దానిని బయటకు తీసి రక్షించాడు. కాగా.. ఈ వింత సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

సాధారణంగా ఎప్పుడైనా తల్లి చనిపోయిన వెంటనే బిడ్డకు కూడా ఊపిరి అందక చనిపోతుంది. కానీ.. ఇక్కడ మాత్రం విచిత్రం చోటుచేసుకోవడం.. అందరినీ ఆకట్టుకుంది.

loader