బ్రా కనిపించేలా ఫ్యాషన్ దుస్తుల్లో మెరిసిన బ్యూటీలు..!

First Published Dec 31, 2020, 1:31 PM IST

సాధారణ అమ్మాయిలకు అయితే.. బ్రా బయటకు కనిపడం తప్పు కావచ్చు. కానీ.. అలాంటి అభిప్రాయాన్ని చెరిపేశారు. ఈ నాటి ముద్దుగుమ్మలు.

సెలబ్రెటీలు అందరికన్నా కాస్త భిన్నంగానే ముస్తాబౌతారు. అందులోనూ హీరోయిన్స్ అన్నాక.. మరింత అందంగా.. లేటెస్ట్ ఫ్యాషన్ లో మెరవక తప్పదు. కాగా.. ఇటీవల బాలీవుడ్ ముద్దుగుమ్మలు... బ్రా కనిపించేలా.. కొత్త రకం దుస్తుల్లో మెరిశారు. ఒకవైపు ఫ్యాషన్ ఫాలో అవుతునే. .. మరో వైపు అందంగా మెరిశారు. ఆ బ్యూటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం..

అలియా భట్

అలియా భట్ మిగితా నటీమణులకంటే భిన్నంగా ముస్తామౌతూ ఉంటారు. ఇటీవల  ఆమె రంగురంగుల పూల ముద్రించి ఉన్న జాకెట్ మరియు ప్యాంటుతో  ముస్తాబయ్యారు. కాగా.. ఆ జాకెట్ లో నుంచి నల్లటి టీ-షర్టు బ్రా ధరించింది. ఆ డ్రెస్ లో బ్రా స్పష్టంగా కనపడుతోంది. అందంగానూ ఉంది.

అనన్య పాండే

అనన్య పాండే కూడా ఇటీవల ఓ షోటో షూట్ లో బ్రా కనిపించేలా డ్రెస్ వేసుకున్నారు.ఆమె లేసీ బ్లాక్ టాప్, బ్లాక్ లెదర్ ప్యాంటు మరియు బ్లాక్ స్టిలెట్టోస్‌తో జత చేసింది. లైట్ మేకప్ తో రెడీ అయిన అనన్య పాండే.. చాలా ముద్దుగా కనిపిస్తోంది.

ప్రియాంక చోప్రా..

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. ట్రెండ్ ఫాలో అవ్వడంలో ముందు ఉంటారు. ఇటీవల ఆమె వైట్ కలర్ ఫ్యాంట్ సూట్ వేసుకోగా.. దాంట్లో బ్లాక్ కలర్ లేసు బ్రా వేసుకున్నారు. ఫ్యాంట్ సూట్ టాప్ ఓపెన్ చేసి.. బ్రా స్పష్టంగా కనిపించేలా వేసుకోవడం విశేషం.

కరీనా కపూర్..

ప్రస్తుతం కరీనా గర్భిణీ. కాగా.. అంతకముందు.. ఓ కార్యక్రమంలో ఆమె చీర కట్టుకొని ఆకట్టుకోగా.. దానికి మ్యాచింగ్ బ్లౌజ్ కి బదులు బ్రా వేసుకోవడం విశేషం.

మలైకా అరోరా..

వయసు పెరిగినా.. చెక్కు చెదరని అందంతో దూసుకుపోతున్న నటి మలైకా. ఎప్పటికప్పుడు కొత్త రకం ఫ్యాషన్ ఫాలో అవుతూనే ఉంటారు. కాగా.. ఇటీవల ఆమె కూడా బ్రా కనిపించేలా డ్రెస్ వేసుకున్నారు. బ్లాక్ కలర్ డ్రెస్.. గోల్డ్ రంగు ఇయర్ రింగ్స్.. మరింత అందంగా కనిపించేలా చేశాయి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?