కళ్లు చెదిరిపోయే అజయ్ దేవగణ్, కాజల్ లగ్జరీ బంగ్లా చూశారా

First Published Dec 18, 2020, 12:18 PM IST

అజయ్, కాజోల్ జోడికి ముంబయిలోని జుహూలో అద్భుతమైన ఇల్లు ఉంది. ఆ ఇల్లు చూస్తే ఎవరికైనా కళ్లు చెదరాల్సిందే. ఇటీవల వారు ఈ ఇల్లు కొనుగోలు చేశారు.

బాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో అజయ్ దేవగణ్, కాజల్ జోడి కూడా ముందు వరసలో ఉంటారు. ఇద్దరూ బాలీవుడ్ లో స్టార్స్ గా గుర్తింపు పొందినవారే. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అజయ్ దేవగణ్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు.

భారత ఫుట్ బాల్ ను ప్రపంచానికి పరిచయం చేసిన కోచ్ యధార్థ కథ ఆధారంగా స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా రూపొందుతున్న చిత్రం `మైదాన్`. ఫుట్‌బాల్‌కి స్వ‌ర్ణ‌యుగ‌మైన 1952-62 మ‌ధ్య కాలానికి సంబంధించిన క‌థ‌తో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెర‌కెక్కుతోంది.

తాజాగా ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 15, 2021న `మైదాన్` చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్‌.

ఈ సంగతి పక్కన పెడితే.. అజయ్, కాజోల్ జోడికి ముంబయిలోని జుహూలో అద్భుతమైన ఇల్లు ఉంది. ఆ ఇల్లు చూస్తే ఎవరికైనా కళ్లు చెదరాల్సిందే. ఇటీవల వారు ఈ ఇల్లు కొనుగోలు చేశారు.

ఈ ఇంట్లో ఇటీవల వుడెన్ వర్క్ పూర్తి చేశారు. గోడలు మొత్తం తెలుపు రంగులో ఉండగా.. ఇంట్లో ఆకర్షణీయమైన పెయింటింగ్స్ కూడా ఉన్నాయి.

కాజల్ వారి ఇంటిని చాలా అందంగా తీర్చిదిద్దారు. వారి ఇంట్లో స్విమ్మింగ్ పూల్, జిమ్, మినీ థియేటర్, లైబ్రరీ, స్పోర్ట్స్ రూమ్ ఇలా చాలానే ఉన్నాయి. అతి పెద్ద గార్డెన్ కూడా ఉంది.

అజయ్ దేవగణ్ కి  ప్రత్యేకంగా ఒక విల్లా ఉంది. ముంబయిలో ఒకటి.. లండన్ లో మరొకటి ఉండటం గమనార్హం.

కాగా.. అజయ్, కాజోల్ లు తమ కొత్త ఇంట్లోని బాల్కనీలో దిగిన ఫోటోలను ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి కూడా బాగా వైరల్ అయ్యాయి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?